MovieGQ

Vaana Vallappa Vallappa

Annayya (2000) · Track 4 of 6

Song Details

Lyrics

వాన వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్పగించే సామిరంగా కోరస్: సామిరంగా ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా కోరస్: సామిరంగా ప్రేమరాగం తేమ తాళం జంట కచ్చేరి చేస్తుంటే మంచయోగం మాయరోగం అంటకట్టేసి పోతుంటే వాన వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్పగించే సామిరంగా కోరస్: సామిరంగా ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా కోరస్: సామిరంగా ప్రేమరాగం తేమ తాళం జంట కచ్చేరి చేస్తుంటే మంచయోగం మాయరోగం అంటకట్టేసి పోతుంటే చరణం: 1 ఆషాడమాసంలో నీటి అందాల ముసురుల్లో మేఘాల దేశంలో కొత్త బంధాల మెరుపుల్లో ఆడబిడ్డా పుట్టినింటా ఈడు కుంపట్లు రాజేసే జారిపడ్డా జారుపడ్డా నీ కౌగిట్లో దాచేసేయ్ తారా రారా రారా (2) వాన వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్పగించే సామిరంగా కోరస్: సామిరంగా ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా కోరస్: సామిరంగా చరణం: 2 వేసంగి వానల్లో నను వేధించు వయసుల్లో పూలంగి గొడుగుల్లో నిను బంధించు ఒడుపుల్లో అమ్మదొంగా సుబ్బరంగా మొగ్గ అంటించు మోహంగా అబ్బరంగా నిబ్బరంగా అగ్గిపుట్టింది వాటంగా తూరు రురు తూరు రురు (2) వాన వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్పగించే సామిరంగా కోరస్: సామిరంగా ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా కోరస్: సామిరంగా ప్రేమరాగం తేమ తాళం జంట కచ్చేరి చేస్తుంటే మంచయోగం మాయరోగం అంటకట్టేసి పోతుంటే వాన వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్పగించే సామిరంగా కోరస్: సామిరంగా ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Annayya

See All