Song Details
Lyrics
హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో మునిమాపుల్లో ఎల్లో మురిపాలాలో ఎల్లో చలి చలిగా తొలి బలిగా ఈడే ధారపోశా చలిమిడిగా కలివిడిగా అందాలారబోశా అలకలూరి రామచిలక పలుకగనే హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో మునిమాపుల్లో ఎల్లో మురిపాలాలో ఎల్లో చలి చలిగా తొలి బలిగా ఈడే ధారపోశా చలిమిడిగా కలివిడిగా అందాలారబోశా అలకలూరి రామచిలక పలుకగనే చరణం: 1 సోసో కాని సోయగమా ప్రియ శోభనమా సుఖ వీణ మీటుదమా వా వా అంటే వందనమా అభివందనమా వయసంత నందనమా మొహమాటమైన నవ మోహనం చెలగాటమైన తొలి సంగమం మది వదిలే హిమ మహిమ ఓ... అది అడిగే మగతనమా నీదే భామ పడుచు పంచదార చిలక పలుకగనే హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో మునిమాపుల్లో ఎల్లో మురిపాలాలో ఎల్లో చరణం: 2 మామా అంటే మాధవుడే జత మాధవుడే పడనీదు ఎండ పొడి సాసా అంటే సావిరహే బహుశా కలయే నడిజాము జాతరలే వాటేసుకుంటే వాత్సాయనం పరువాల గుళ్ళో పారాయణం రవి కలనే రచన సుమా ఓ... సుమతులకే సుమ శతమా నీవే ప్రేమా పెదవి ప్రేమలేఖ ఇతిని చదవగనే హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో మునిమాపుల్లో ఎల్లో మురిపాలాలో ఎల్లో చలి చలిగా తొలి బలిగా ఈడే ధారపోశా చలిమిడిగా కలివిడిగా అందాలారబోశా అలకలూరి రామచిలక పలుకగనే
Lyrics sourced from public databases. May contain errors.