MovieGQ

Gusagusale

Annayya (2000) · Track 3 of 6

Song Details

Lyrics

గుస గుసలె గున్నా మామిల్లో అన్ని రుస రుసలే కన్నే చూపుల్లో చిటికెడులే చిరు ముద్దుల్లో అన్ని పిడికెడులే ప్రియా సిగ్గుల్లో య య సౌందర్య ఇది నిజమా మాయా అయ్యా సగమయ్య తెగ నచ్చావయ్య ఎద కొరిగి ఎన్నో బింకాల రుచి మరిగి ఇంకా ఇంకాల హొయ్ చెమటలతో చెంగే పట్టాల హొయ్ సుఖ పడుతూ కట్టే సుఖాల గుస గుసలె గున్నా మామిల్లో అన్ని రుస రుసలే కన్నే చూపుల్లో కడవ చిన్న నడుము కున్నా కదలిక లెన్నో కని దులుపు కుంటాడే అదే వలపు అన్టాదె ఇప్పుడు వద్దు అప్పుడు వద్దు కధకళి తోనే ఏదో దరువేస్తుంది తానే దరికొస్తుంది పదరా ఆపదరా అని మెలికేస్తుంటే పదరా పూపొదకే అని సయ్యన్నట్టే పదరా ఆపదరా అని మెలికేస్తుంటే పదరా పూపొదకే అని సయ్యన్నట్టే చెలి సలహా పస్తే నంటాడు చలి విరాహా లొస్తాయంటాడు అది మినహా అన్ని తయారి అబ్బా కలహాలా కన్యా కుమారి నడక భలే నెమలివలే ఒడికొస్తూనే ప్రియా తినిపిస్తుంది లయే కలిపేస్తుంది మురళి వలె స్వరములిల వాయిస్తూనే బుగ్గే దాచుకుంటుంటే ముగ్గే దోచుకుంటాడు తగునా ఓ మదన ఈ తగువంటుంటే తగనా ఓ లలనా నీ జతకంటాడు తగునా ఓ మదన ఈ తగువంటుంటే తగనా ఓ లలనా నీ జతకంటాడు చలి పడితే సలామ్ ఆలేకుం సెగ పుడితే జళాభిషేకం మసకేస్తే మరో ప్రపంచం ఉడూకేస్తే ఉయ్యాల మంచం గుస గుసలె గున్నా మామిల్లో అన్ని రుస రుసలే కన్నే చూపుల్లో చిటికెడులే చిరు ముద్దుల్లో అన్ని పిడికెడులే ప్రియా సిగ్గుల్లో య య సౌందర్య ఇది నిజమా మాయా అయ్యా సగమయ్య తెగ నచ్చావయ్య ఎద కొరిగి ఎన్నో బింకాల హేయ్ రుచి మరిగి ఇంకా ఇంకాల హొయ్ చెమటలతో చెంగే పట్టాల హొయ్ సుఖ పడుతూ కట్టే సుఖాల

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Annayya

See All