MovieGQ

Baavaa Chandhamaamalu

Annayya (2000) · Track 5 of 6

Lyrics

బావా చందమామలు మరదళ్ళు వీరె ఇంటికి మణి దీపాలు గుణంలో మేలిమి బంగారు పనుల్లో ఎవ్వరు సరిపోరు మావాళ్ళ ముందర మీవాళ్ళు నిజంగా తేలిపోతారు భామా సూర్యచంద్రులు మా వాళ్ళు నాకు వీరె భరత - లక్ష్మణులు నేనంటే ప్రాణం ఇస్తారు నా తోడు నీడై వస్తారు నా గుండె చప్పుళ్ళే వీళ్ళు నా రెండు కళ్ళు తమ్ముళ్ళు ఎప్పుడో అప్పుడు ప్రేమలో మునగడం తప్పదమ్మ నీకు కూడా ఎవ్వరో ఆతడు ఎక్కడో ఉండటం చెప్పవయ్య వాడి జాడ రాజాలా ఉంటాడే ప్రేమంటే వాడేలే నచ్చితే అమ్మడు చెప్పవే ఇప్పుడు పట్టు పట్టి జట్టు చేస్తాం చక్కని వదినకి సయ్యనే అన్నకి వీడిపోని బంధమేస్తాం ఊ అంటే కన్యా రత్నాలే కానిస్తాం కన్యా దానాలే వయ్యారి అక్కా-చెల్లెళ్ళే అవుతారు తోడి-కోడళ్ళే ఆనందం - మీ అందం సంగీతం - మా సొంతం కొంగుతో కొట్టడం పైటనే జార్చటం నచ్చినట్టు గుర్తులే లే గుచ్చుతూ చూడటం గుండెనే పిండడం తీయనైన ప్రేమ తీరే ఆ ప్రేమే స్వీకారం నీకే నా సహకారం అక్కలే ఆకులై బావలే వక్కలై పక్క పక్క చేరుకోండి ఉమ్మడి కాపురం ఉత్తమం అందరూ ఒక్కటిగ సాగిపోండి భలేగ చెప్పావ్ బాబయ్య మా ఇంటి పెళ్ళిళ్ళ పేరయ్య హనీమూన్ వెల్లండోరయ్య చెయ్యండి నన్ను తాతయ్య భామా సూర్యచంద్రులు మా వాళ్ళు నాకు వీరె భరత - లక్ష్మణులు నేనంటే ప్రాణం ఇస్తారు నా తోడు నీడై వస్తారు నా గుండె చప్పుళ్ళే వీళ్ళు నా రెండు కళ్ళు తమ్ముళ్ళు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Annayya

See All