Rakshasa Rajyam
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- రాక్షస రాజ్యం రంకెలు వేస్తూ తలపెట్టింది తొలియుద్దం
కత్తికి ఖండగ నరికేటందుకు ఉన్నానెప్పుడు నే సిద్దం
ఏయ్ ఇది నా వేదం గుండెల శపదం
గగన విహారం రణరంగం
కొరిమిలో కత్తికి పెట్టిన కత్తులు
కావా ఎప్పూడు పరిహారం
ఏయ్ దహధన కత్తులకు ఊపిరిపోసిన
గూటం దెబ్బది ఈ ఘాతం
గన గన మండే నిప్పుల కొరిమిలో
కాలే కత్తుల కోలాటం
చరణం: 1
పల్లె మాతల్లి మాకు బువ్వను పెట్టింది
జాబిల్లి సిరిమల్లి సుఖసంపదలిస్తుంది
కలిగంజి తాగైనా మేం చల్లంగుంటుంటే
దాస్థికం దౌర్జన్యం మామెతుకులు దోస్తుంటే
మన ఉణికిని చిత్రం చేసినోడి మూలాలను చేదించి జనజాతి రక్షణకు కత్తిపట్టిన పోతురాజులం మేమేలే
రాక్షస రాజ్యం రంకెలు వేస్తూ తలపెట్టింది తొలియుద్దం
కత్తికి ఖండగ నరికేటందుకు ఉన్నానెప్పుడు నే సిద్దం
చరణం: 2
దూళికి జూకు దమరుకు మళ్ళి భేరిలైలేద్దాం
సెల్లం గొడ్డలి భల్లెం మాకు ఆయుధాలమవుతాం
కత్తులు కాళ్ళై సమరంలో కవాతు చేస్తాయి - సై సై
సుత్తులు వేళ్ళై యుద్దంలో బాకులు దూస్తాయ్ - రైరై
బ్రతకాలంటే చావడానికే సిద్ధంగున్నోళ్ళం
మాబ్రతికే హక్కును కాలరాస్తే అంతుతేల్చుకోవడం
రాక్షస రాజ్యం రంకెలు వేస్తూ తలపెట్టింది తొలియుద్దం
కత్తికి ఖండగ నరికేటందుకు ఉన్నానెప్పుడు నే సిద్దం
- రాక్షస రాజ్యం రంకెలు వేస్తూ తలపెట్టింది తొలియుద్దం
Annavaram
Movie More SongsRakshasa Rajyam Keyword Tags
-
-
-