Annaya Annavante
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Mano
Lyrics
- అన్నయ్య అన్నావంటే ఎదురవనా
అలుపై ఉన్నావంటే నిదురవనా
కలలె కన్నవంటే నిజమై ముందుకు రానా
కలతై ఉన్నావంటే కథనవనా
అమ్మలో ఉండే సగం అక్షరం నేనే
నాన్నలో రెండో సగం లక్షణం నేనే
అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చుడు
చెల్లిపోని బంధం నేనమ్మ చిట్టి చెల్లెమ్మ
వెళ్ళిపోని చుట్టం నేనమ్మ
అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మ
ప్రాణమైన చెల్లిస్తానమ్మ
చూపులోన దీపావలి నవ్వులోన రంగోలి
పండుగలు నీతో రావలి నా గుండెలొన వేడుక కావలి
రూపులోన బంగరు తల్లి మాట మరుమల్లి
రాముడింట ప్రేమను పంచాలి ఆ సీత లాగ పేరుకు రావలి
నీలాంటి అన్నగాని ఉండే ఉంటే తోడు నీడ
అనాటి సీతకన్ని కష్టలంటు కలిగుండేవ
వ్వహ్...
చెల్లిపోని బంధం నేనమ్మ చిట్టి చెల్లెమ్మ
వెళ్ళిపోని చుట్టం నేనమ్మ
అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మ
ప్రాణమైన చెల్లిస్తానమ్మ
కాలి కింది నేలను నేనే నీలి నింగి నేనే
కన్నులోని నీరే నేనమ్మ ఆ నన్ను నువ్వు జారనికమ్మ
ఇంటి చుట్టు గాలిని నేనే తోరణాన్ని నేనే
తుళసి చెట్టు కొటని నేనమ్మా నీ కాపలాగా మారనివమ్మ
ముక్కోటి దేవతల అందే వరం అన్నవరం
ఇట్టంటి అన్న తోడు అందరికుంటే భుమే స్వర్గం
చెల్లిపోని బంధం నేనమ్మ చిట్టి చెల్లెమ్మ
వెళ్ళిపోని చుట్టం నేనమ్మ
అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మ
ప్రాణమైన చెల్లిస్తానమ్మ
అన్నయ్య అన్నావంటే ఎదురవనా
అలుపై ఉన్నావంటే నిదురవనా
కలలె కన్నవంటే నిజమై ముందుకు రానా
కలతై ఉన్నావంటే కథనవనా
అమ్మలో ఉండే సగం అక్షరం నేనే
నాన్నలో రెండో సగం లక్షణం నేనే
అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చుడు
చెల్లిపోని బంధం నేనమ్మ చిట్టి చెల్లెమ్మ
వెళ్ళిపోని చుట్టం నేనమ్మ
అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మ
ప్రాణమైన చెల్లిస్తానమ్మ
Annavaram
Movie More SongsAnnaya Annavante Keyword Tags
-
-