Mehabooba
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- జర్ర సుడు సుడు మెహబూబ
జంతర్ మంతర్ సుడు దిల్రూబ
జర్ర సుడు సుడు మెహబూబ
జంతర్ మంతర్ సుడు దిల్రూబ
బుర్ర తిరిగెను మహ బాగా బుద్ది మారెనుగా
జర్రుమని ఎద జారెనుగా జంట కోరెనుగా
మక మక తిక తిక మకెగా ఇక నఖ షిఖ షఖ లఖ
తొలి ప్రణయపు గమనికేగా తెలిసెనికా
జర్ర సుడు సుడు మెహబూబ
జంతర్ మంతర్ సుడు దిల్రూబ
జర్ర సుడు సుడు మెహబూబ
జంతర్ మంతర్ సుడు దిల్రూబ
వీలు చుసి ఈలలు వేస్తే శీలమేమి చెడదు కద
చెరదీసి లాలన చేస్తే చెడ్డపేరేం రాదు కద
మీద కొచ్చి కిరి కిరి చేస్తే నీ సొమ్మేమి అరగదుగా
ఆడపిల్లను వంచన చేస్తే ఉసురు తగులును తెలుస తెలుస
జర్ర సుడు సుడు మెహబూబ
జంతర్ మంతర్ సుడు దిల్రూబ
జర్ర సుడు సుడు మెహబూబ
జంతర్ మంతర్ సుడు దిల్రూబ
కండ కలిగిన వీరుల్లర గుండె కోతని కనలెర
అంగరక్ష్క యొధుల్లార ప్రేమరక్షకులవరెరా
పొరగాణ్ణి దారికి తెచ్ఛి పోరితో ముడి వేశాక
రాష్ట్రమైన అడిగేయండి రాసి ఇస్తా ఫ్రీగా ఫ్రీగా ఫ్రీగా ఫ్రీగా
జర్ర సుడు సుడు మెహబూబ
జంతర్ మంతర్ సుడు దిల్రూబ
జర్ర సుడు సుడు మెహబూబ
జంతర్ మంతర్ సుడు దిల్రూబ
- జర్ర సుడు సుడు మెహబూబ
Annavaram
Movie More SongsMehabooba Keyword Tags
-
-
-