Neevalle Neevalle
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Kalyani
Lyrics
- నీవల్లె నీవల్లె నీవల్లె నీవల్లె
నా గుండెల్లో దడదడలే నీ వల్లే
నీవల్లె నీవల్లె నీవల్లె నీవల్లె
నా అందంలో అలజడులే నీ వల్లే
నా చెంపల్లో చేతుల్లో అడుగుల్లో వణుకులు నీ వల్లే
నా మాటల్లో ఆటల్లో మార్గంలో మలుపులు నీ వల్లే
హేయ్ నీవల్లె నీవల్లె నీవల్లె నీవల్లె
నా గుండెల్లో దడదడలే నీ వల్లే
మామూలు రూపు మామూలు తీరు ఏముంది నీలోన
ఆకర్షణ ఏదో ఉంది పడిపొయా నీపైన
నిను తలచుకొనే అలవాటే మారెను యసనమై
నిను గెలుచుకొనే ఈ ఆటే తెలిసెను ప్రణయమై
ఓ నీవల్లె నీవల్లె నీవల్లె నీవల్లె
నా గుండెల్లో దడదడలే నీ వల్లే
ఓ నవ్వు నవ్వి ఓ చూపు రువ్వి వెళ్లావు చల్లగ
ఆ నవ్వుతో ఆ చనువుతో కల్లోలం ఒళ్ళంతా
కొంత కరుకు తనం కరుణ గుణం కలిపితె నువ్వేలే
కొంటె మనసుతనం మనిషి వలే ఎదిగితే నువ్వేలే
నీవల్లె నీవల్లె నీవల్లె నీవల్లె నా గుండెల్లో దడదడలే నీ వల్లే
నీవల్లె నీవల్లె నీవల్లె నీవల్లె నా కళ్ళల్లో కొత్త కథలే నీ వల్లే
నా చేతుల్లో చేతల్లో నడకల్లో అడుగులు నీ వల్లే
నా మాటల్లో ఆటల్లో మార్గంలో మార్పులు నీ వల్లే
హే నీవల్లె నీవల్లె నీవల్లె నీవల్లె
నా గుండెల్లో దడదడలే నీ వల్లే
Annavaram
Movie More SongsNeevalle Neevalle Keyword Tags
-
-