Song Details
Lyrics
పల్లవి: మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో చరణం: 1 నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో జలకమాడి పులకరించే సంబరంలో జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో ఎందుకా ఒంపులో ఏమిటా సొంపులో.. మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో… చరణం: 2 మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో మన్మధునితో జన్మ వైరం చాటినపుడో ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో.. మంచులే వెచ్చని చిచ్చులైనప్పుడో.. మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో…
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Abhinandana
See AllAde Neevu Ade Nenu
S.P. Balasubrahmanyam
Chukkalanti Ammayi
S. Janaki, S.P. Balasubrahmanyam
Chukkalanti Ammayi (Sad)
S. Janaki
Eduta Neeve Edalo Naa Neeve
S.P. Balasubrahmanyam
Prema Entha Madhuram
S.P. Balasubrahmanyam
Prema Ledani Premincharadani
S.P. Balasubrahmanyam
Rangulalo Kalavo
S.P. Balasubrahmanyam, S. Janaki