Song Details
Lyrics
పల్లవి: చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి ఇద్దరొద్దికైనారు ముద్దు ముద్దుగున్నారు ఇద్దరొద్దికైనారు ముద్దు ముద్దుగున్నారు చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి చరణం: 1 ఒక బంధువు వచ్చాడు తానొంటరినన్నాడు ఆ బంధం వేసాడు సంబంధం చేసాడు ఆ పిల్ల అతనికి అనుకోకుండా ఇల్లాలయ్యింది అనుకోకుండా ఇల్లాలయ్యింది ఇన్నాళ్ళు ప్రేమించిన పిల్లాడేమో పిచ్చాడయ్యాడు పిల్లాడేమో పిచ్చాడయ్యాడు
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Abhinandana
See AllAN
Ade Neevu Ade Nenu
S.P. Balasubrahmanyam
CA
Chukkalanti Ammayi
S. Janaki, S.P. Balasubrahmanyam
EN
Eduta Neeve Edalo Naa Neeve
S.P. Balasubrahmanyam
MK
Manchu Kurise Velalo
S.P. Balasubrahmanyam, S. Janaki
PE
Prema Entha Madhuram
S.P. Balasubrahmanyam
PL
Prema Ledani Premincharadani
S.P. Balasubrahmanyam
RK
Rangulalo Kalavo
S.P. Balasubrahmanyam, S. Janaki