Song Details
Lyrics
పల్లవి: ఊ..ఊ..ఊ..ఊ..ఊ.. ఊ..ఊ..ఊ... చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి ఇద్దరొద్ధికైనారు ముద్దు ముద్దుగున్నారు ఇద్దరొద్ధికైనారు ముద్దు ముద్దుగున్నారు చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి చరణం: 1 ఈ పిల్లకు మనసైంది... ఆ కళ్ళకు తెలిసింది.. ఆ పిల్లాడు వలచింది... ఈ బుగ్గకు సిగ్గైంది.. కళ్యాణం ..వైభోగం.. నేడో రేపో ఖాయం అన్నారు.. మేళాలు.. తాళాలు.. బాణసంచా కలలే కన్నారు... పెళ్ళికి మాకేం ఇస్తారు.... కొత్త బట్టలు కుట్టిస్తారు గుర్రం సార్టు ఎక్కిస్తారు ... కొత్త బట్టలు కుట్టిస్తారు గుర్రం సార్టు ఎక్కిస్తారు ఊరంతా ఊరేగిస్తారు చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి ఇద్దరొద్ధికైనారు ముద్దు ముద్దుగున్నారు ఇద్దరొద్ధికైనారు ముద్దు ముద్దుగున్నారు చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి చరణం: 2 కొత్త బట్టలు కుట్టిస్తారు గుర్రం సర్తు ఎక్కిస్తారు ... కొత్త బట్టలు కుట్టిస్తారు గుర్రం సర్తు ఎక్కిస్తారు ఊరంతా ఊరేగిస్తారు చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి ఇద్దరొద్ధికైనారు ముద్దు ముద్దుగున్నారు ఇద్దరొద్ధికైనారు ముద్దు ముద్దుగున్నారు చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Abhinandana
See AllAde Neevu Ade Nenu
S.P. Balasubrahmanyam
Chukkalanti Ammayi (Sad)
S. Janaki
Eduta Neeve Edalo Naa Neeve
S.P. Balasubrahmanyam
Manchu Kurise Velalo
S.P. Balasubrahmanyam, S. Janaki
Prema Entha Madhuram
S.P. Balasubrahmanyam
Prema Ledani Premincharadani
S.P. Balasubrahmanyam
Rangulalo Kalavo
S.P. Balasubrahmanyam, S. Janaki