MovieGQ

Malleeswarive

Yuvasena (2004) · Track 1 of 6

Song Details

Lyrics

Watch watch on watch on Watch this dup dup dup style I'am gonna dip dip dip it into your smile Hold me baby just hold my hand forever and ever Every time i wanna see you my girl ఆ...ఆ... ఆ... మల్లీశ్వరివే మధురాశల మంజరివే మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే తేనెవి నువ్వో తేనెటీగవో తేలేదెలా లలనా వెన్నెల నువ్వో వెండి మంటవో తాకే తెలుసుకోనా చక్కనైన మల్లికవొ హే చిక్కులు పెట్టే అల్లికవో పోలికలో పసిబాలికవే చురకత్తుల చుపులున్నా మల్లీశ్వరివే మధురాశల మంజరివే మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే హో నీ కళ్ల నింగి లో పున్నాల పొంగులో వేవేల తారకలే జలకమాడుతున్నవో నాలోని కోరికలే మునిగి తేలుతున్నవో సింగారి చెంపలో కెంజాయ సొంపులో వెచ్చనైన వేడుకలే మేలుకొలుపు విన్నవో నిదరలో ఉదయం ఎదురయే సమయం ఎదకు ఇంద్రజాలమేదో చూపుతోందె సోయగమా Baby don't you ever leave i'm your Dhanaraja Dhanaraja Come on any time u're my dilruba I can never stop this feeling i'm u 're Dhanaraja Dhanaraja Yeah... hey... hey... hey మల్లీశ్వరివే మధురాశల మంజరివే మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే హో Yo Baby run your body with this freaky Thin and i won't let u go and i won't let u down Through the fire the limit to the wall ? Just to be with u i'm gladly risk it all Ha, let me do it one more time do it one more time Ha baby, come on and lets get it into the party కొల్లేటి సరసులో తుళ్లేటి చేపలై రంగేళి కులుకులెన్నో తళుకులీనుతున్నవే నా కొంగ జపము చూచి ఉలికి పడుతు ఉన్నవే ఎన్నేసి మెలికలో ఎరవేసి నన్నిలా ఏ వైపు చుపు తిప్పనీక చంపుతున్నవే వదలదే హృదయం కదలదే నిమిషం చిగురు పెదవి చిలిపి స్వరము తెలపవె సౌందర్యమా మల్లీశ్వరివే మధురాశల మంజరివే మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే తేనెవి నువ్వో తేనెటీగవో తేలేదెలా లలనా వెన్నెల నువ్వో వెండి మంటవో తాకే తెలుసుకోనా చక్కనైన మల్లికవొ హే చిక్కులు పెట్టే అల్లికవో పోలికలో పసిబాలికవే చురకత్తుల చుపులున్నా మల్లీశ్వరివే మధురాశల మంజరివే మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే హో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Yuvasena

See All