MovieGQ

Lokasamastha

Yuvasena (2004) · Track 4 of 6

Song Details

Lyrics

Hey... here we go man Now every body comes and listen to this little thing of reality And we gonna fight against the devils of humanity and yo, now its time to go and it the flames for the future But don't fear the things that feared before Are you ready Now it's time to kick some dirt off the ground, yeah లోకాస్సమాస్తా స్సుఖినోభవంతు ఆ వేదం మా ఎద నాదం ఆ మాటకర్థం ఇదిగో ఇదంటూ చూపాలి మన జీవితం అందర్లా నిద్దర్లో ఉండిపోక చీకట్నే వేటాడుతాం పాపాన్నే పసికట్టే చూపులతో పాగా కాస్తూనే వుంటాం హో హో హో లోకాస్సమాస్తా స్సుఖినోభవంతు ఆ వేదం మా ఎద నాదం Hey it's a hot shot its so hot hot... ఎప్పటికఫ్ఫుడు తప్పుని తప్పని చెప్పక తప్పదుగా పచ్చని పైరుకు పట్టిన చీడను తుంచక తప్పదుగా నీతికి చితిబెట్టే చేతికి నిప్పంటే చెబుతాం నెత్తురు చవిచూపే కత్తికి నొప్పిని చూపెడతాం చేస్తున్నాం ధర్మమని తోచిందేదో ఫలితం ఏదైనా మేం సిద్దం అందరికీ అమృతమందేలా గరళం సేవిస్తాం అందరి భారం శిలువై మోసిన కరుణై గర్విస్తాం రాత్రిని కరిగించే, వేకువ కోసం మా పయనం ధాత్రిని రక్షించే క్షాత్రవ సైన్యం మా ధైర్యం Hey it's a hot shot It's so hot hot... లోకాస్సమాస్తా స్సుఖినోభవంతు ఆ వేదం మా ఎద నాదం అందర్లా నిద్దర్లో వుండిపోక చీకట్నే వేటాడుతాం Hey it's a hot shot It's so hot hot...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Yuvasena

See All