MovieGQ

Yevade Subramanyam

Yevade Subramanyam (2015) · Track 5 of 6

Song Details

Singer
Music Director

Lyrics

అద్దంలో నిను చూసుకో నిన్నే నువ్ ప్రశ్నించుకో నువ్వెవరో తెలుసుకో who are you sun of శివ కైలాసం my name is సుబ్రహ్మణ్యం బిసినెస్ హా మేరా కాం all around నాదే దూం దాం వేగం నా వేదాంతం గెలవడమే నా సిద్దాంతం now you know who i am no no no no no no no నువ్వు నువ్వు కాదు వెనక్నే ఏ జవాబు రాదు మనసున లెన్సు పెట్టి జర ఆరా తీసి గుర్తించు నువ్వెవరూ నొ నొ నొ నొ ఊరు పేరు కాదు కంపడు ఒడ్డు పొడవు కాదు మసకల పొరలు తీసి నీ లోనికి తీసి రాబట్టుకో ఆన్సరూ మల్టి క్రోర్ కంపెనీకి ఒక్క ఓనర్ నీ నాకీ అర్దం లేని క్వస్చిన్స్ యెందుకనీ ఆల్వేస్ నేనె నంబర్ వన్ అవ్వాలనీ డే అండ్ నైట్ పరుగే పరుగు నా పనీ అయ్యో రామ బ్రేకె లేని నీ జర్నీ రయ్యంటుందీ హార్టే లేదనీ ఏదో చోట కట్టెయ్యండె గుర్రాన్ని నీకే నువ్వు తెలిసేదెప్పుడనీ నా రూట్ ఏంటొ వేటేంటొ చేరేటి హైటేంటొ అన్ని తెలిసిన సూపర్ సుబ్బునీ ఎవ్రీ టైం నన్నే నేరు ఓడిస్తూ ఉంటా పై పై ఎత్తుల్లోకి ఎదిగిపోతుంటా రైటొ రాంగొ నాకు అర్దం అక్కర్లేదంటా కోరుకుంది పొందటం నా బర్తు రైటంటా ఆకాశంలో జంద పాతె తొందర్లో పేరు మూలం మిస్స్ అయితే ఎట్టా నక్షత్రాల్ని బేరం చేసె సందట్లో గాల్లో మేడలు కట్ట ఓ తంటా నేణేచోట ఉన్నన్నో ఆ చోటె నాకిష్టం ఎక్కడినుచి వస్తే ఏంటంటా నొ నొ నొ నొ నొ నొ నొ నువ్వు నువ్వు కాదు వెనక్నే ఏ జవాబు రాదు మనసున లెన్సు పెట్టి జర ఆరా తీసి గుర్తించు నువ్వెవరూ నొ నొ నొ నొ ఊరు పేరు కాదు కంపడు ఒడ్డు పొడవు కాదు మసకల పొరలు తీసి నీ లోనికి తీసి రాబట్టుకో ఆన్సరూ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Yevade Subramanyam

See All