Song Details
Lyrics
జంతర్ మంతర్ జాదులన్ని చేసెయ్ నా నీ పైనా సారో గీరో జీరో గారంటే మార్చేనా సండే మండే రోజేదైనా తమాషా కరోనా లైఫ్ ఈస్ ఫుల్ల్ ఆఫ్ వండర్స్ అన్ని ఎంజోయ్ చేయ్ అంటున్నా చిన్ని లైఫు లోన గోలు మాలు గోల లన్ని ఎందుకో ఎందుకో చిన్ని చిన్ని ఆశలన్ని చిందులేసి నువ్వు అందుకో అందుకో పుట్టె ముందు లేవు టెన్షన్సే లైట్ తీసుకుంటె అన్ని బిందాసే పల్ పల్కుషీని నువ్ పంచుకుంటె ఎవ్రిడే కాద కల్లముందు కలర్ఫుల్ డే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జిందగీ ఒక్కటె ఉందిగా ఈ క్షణం నీది రా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జిందగీ ఆగెనె జోరుగా ఎంజోయ్ చెయ్ రా నచ్చినట్టుంటె నువ్వే చుట్టు ఉండే ఈ లోకం ఒక్కటె నిన్నే మెచ్చుకుంటుందే వెంట వస్తుందే చెయ్యి అందిస్తే నువ్వే చేరదీస్తుందే స్నేహం నీకు తోడవుతూ నీడగా ఉంటూ వీడిపోదంతే ఏక్ దోన్ తీన్ చాల్ పుల్ బుస్ హె యార్ life is too short so think with your heart పంచేస్తు ప్యార్ సాగోయ్ దిల్ దార్ ఓ చెరిగి పోని ఘాపకానివోయ్ మిగలాలిగా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జిందగీ ఒక్కటె ఉందిగా ఈ క్షణం నీది రా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జిందగీ ఆగెనె జోరుగా ఎంజోయ్ చెయ్ రా
Lyrics sourced from public databases. May contain errors.