MovieGQ

O Kala

Yevade Subramanyam (2015) · Track 4 of 6

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

ఓ కలా ఓ కలా చూడకే అలా హేయ్ ఇలా నీ వలా అల్లితే ఎలా మరో ప్రపంచమే అలా వరించగా పరుగులు తీసే నా ఎదకీ నిలకద నేర్పేదెలా కుదురుగ ఉంటె మంచిదనీ వెనకకి లాగేదెలా ఓ కలా ఓ కలా చూడకే అలా కనులె వెతికే వెలుతురు నీదనీ ఇపుడే ఇపుడే తెలిసినదీ తననే పిలిచే పిలుపులు నీవనీ వయసిపుడే తేల్చుకున్నదీ నిదురకి చేరితే జోల నువే మెలుకువ వచ్చినా ఎదుట నువే ఇక నిను వీడటం ఏలా అదెలా ఓ కలా ఓ కలా చూడకే అలా ఎడమ కుడిలో ఎవరూ లేరనీ ఒనికే పెదవే పలికినదీ నిజమే పలికే చొరవని ఇచ్చేయ్మనీ నసిగినదీ నాంచకన్నదీ మనసుకి చేరువా ప్రతి ఒకరూ మనకిన దూరమే అని బెదురూ మరి నిను చేరడం ఎలా అదెలా ఓ కలా ఓ కలా చూడకే అలా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Yevade Subramanyam

See All