MovieGQ

Challa Gaali Thakuthunna

Yevade Subramanyam (2015) · Track 6 of 6

Song Details

Lyrics

చల్లగాలి తాకుతున్న మేఘమైనదీ మనసిలా నేలకేసి జారుతున్న జల్లు అయినదీ వయసిలా ఎందుకంట ఇంత దగా నిన్న మొన్న లేదుకాదా లేదుకదా ఉండి ఉండి నెమ్మదిగా నన్ను ఎటొ లాగుతుందా పదనీ తప్పించుకోలేనని తోచెట్టు చేస్తుందా చల్లగాలి తాకుతున్న మేఘమైనదీ మనసిలా నేలకేసి జారుతున్న జల్లు అయినదీ వయసిలా ఎవరో అన్నారనీ మారవే నాలో ఆశలూ ఎవరేమన్నారని పొంగెలే నాలో ఊహలూ ఎవరో అన్నారనీ మారవే నాలో ఆశలూ ఎవరేమన్నారని పొంగెలే నాలో ఊహలూ తీరం తెలిశాకా ఇంకో దారిని మార్చాలా దారులు సరి అయినా వేరె తీరం చేరేనా నడకలు నావేనా నడిచేది నేనేనా చల్లగాలి తాకుతున్న మేఘమైనదీ మనసిలా నేలకేసి జారుతున్న జల్లు అయినదీ వయసిలా ఇంతగా వద్దంటున్నా ఆగదే ఆత్రం ఏమిటో ఇంతగా పొంగేటంతా అవసరం ఏమో ఎందుకో అయినా ఏమైనా ఎద నా చెయి జారేనే ఇపుడు ఏ నాడు ప్రేమె నేరం కానందీ చెలిమే ఇంకోలా చిగురిస్తుందంటుంటె చల్లగాలి తాకుతున్న మేఘమైనదీ మనసిలా నేలకేసి జారుతున్న జల్లు అయినదీ వయసిలా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Yevade Subramanyam

See All