MovieGQ

O Lammi Thikkareginda

Yamadonga (2007) · Track 4 of 9

Lyrics

అబ్బయా...ఆఁ అబ్బయా... ఏంటే లవ్వలక... ఆఁ బిలపిచ్చిపిచ్చి... పిచ్చా ఊ ఊ కిక్కిరి... ఓయ్ కులుకులో పబ్బలబ... ఏంభాషిది జింజికా... ఏమయింది నీకు హూ ఊ... ఏంకావాలెహే కస్స చెలక చిక చెపక్కు చికిచా పబ్బాలబ దబ దబ లబాంగ్ జుంబా చెమ్చాక లంసప రస రస విపుట భంచిక తుక తుమ వలక్కి దిమ్సా చికిబికి చిం హోయ్ బికి చిం హోయ్ బికి చిం ఎహేహే చిం ఓలమ్మి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా ఓలమ్మి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా తిక్కరేగి తిమ్మిరెక్కి పిచ్చిపట్టి పక్కకొచ్చి ఒక్కసారే రెచ్చిపొమ్మందా ఓరబ్బి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా ఓరబ్బి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా తిక్కరేగి తిమ్మిరెక్కి ఒక్కసారె రెచ్చిపోయి పక్కదారే పట్టుకోమందా ఓలమ్మి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా ఓరబ్బి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా చరణం: 1 చువ్వ నడుమే దువ్వుతుంటే జివ్వుమంటోందా చెయ్యివేస్తే పోటుదనమే పొంగి పోతుందా ఎగ దోసయ్యావే దొంగా ఎదురొచ్చే సత్తా ఉందా పొగరాపే ఊపే ఉందా బరిలోకీ దూకేదుందా కొండనైనా పిండిచేసే కోడె గాడి చేత చిక్కి గుమ్మ పాప గుండె జారిందా... ఓలమ్మి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా ఓరబ్బి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా చరణం: 2 అధి అబ్బో యమ యమయమ యమ యమయమ ఏసేయ్... ప్రభూ లైటు లైటు అబ్బా దీపసికండి బాబు చిమ చిమ చిమ చీకటైతే నీకు ఇబ్బందా ధగధగధగధగ దీపముంటే రంజుగుంటుందా ఆహా ఓహొ తళతళతళ సోకులన్నీ నీకు చూపాద్దా మరిమరిమరిమరి దాచుకుంటే ఏమిమర్యాదా అహా ఓహొ అట్టాగైనా ఇట్టాగైనా తేల్చుకుందాం దా పానుపులాంటి చీకటి దుప్పటి కప్పుకుందాం దా కాలికేస్తే వేలికేసి వేలికేస్తే కాలికేసి గోల చేస్తే హాయిగా ఉందా... ఓలమ్మి తిక్కరేగిందా ఒళ్లంతా తిమ్మిరెక్కిందా ఓరబ్బి తిక్కరేగిందా ఒళ్లంతా తిమ్మిరెక్కిందా ఓరబ్బి తిక్కరేగిందా ఓలమ్మి తిక్కరేగిందా ఓరబ్బి తిక్కరేగిందా ఓలమ్మి తిక్కరేగిందా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Yamadonga

See All