MovieGQ

Naachore

Yamadonga (2007) · Track 3 of 9

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

నాచోరే నాచోరే ఓ ఓ నాచోరే నాచోరే ఓ ఓ ఎవడీ గజ దొంగ తెగ కాకలు తీరిన దొంగ ఎవడీ దొర దొంగ దర్జాగా దూరిన దొంగ ఎవడీ కసి దొంగ కస కసయత పోసిన దొంగ అల్ల కల్లోలంగా అనుకుందే దోచే యమ యమ దొంగ నాచోరే నాచోరే ఓ ఓ ఎవడీ గజ దొంగ తెగ కాకలు తీరిన దొంగ నాచోరే నాచోరే ఓ ఓ ఎవడీ దొర దొంగ దర్జాగా దూరిన దొంగ దొంగ వన్నా బేబీ నౌ పెదవి కరిగించి మధువు కురిపించే మధిని మరిపించి నిదుర తరలించే ఏక్ పల్ ఎగబాకి వస్తా ఏక్ పల్ సెగ బాకీలిస్తా ఏక్ పల్ సుఖ సోఖాలే పెస్తా ఏక్ పల్ నిను మాటాడిస్తా ఏక్ పల్ మోహమాటోడిస్తా ఏక్ పల్ సిరి మూటలు విప్పిస్తా ద ద దా... నాచోరే నాచోరే ఓ ఓ ఎవడీ గజ దొంగ తెగ కాకలు తీరిన దొంగ దొంగ ఎవడీ దొర దొంగ దర్జాగా దూరిన దొంగ దొంగ రసిక గుణ రామా సరసకుల సోమా వలపు రణ ధీమా మొదలు పెడదామా దిల్బరా పొరపాటవుతున్న దిల్బరా పరిపాటవుతున్న దిల్బరా చెలి పాటలు ఆగేనా దిల్బరా తడబాటవుతున్న దిల్బరా తడి బాటవుతున్న దిల్బరా విడిపోడం జరిగేనా ద ద దా... నాచోరే నాచోరే ఓ ఓ ఎవడీ గజ దొంగ తెగ కాకలు తీరిన దొంగ ఎవడీ దొర దొంగ దర్జాగా దూరిన దొంగ ఎవడీ కసి దొంగ కస కసయత పోసిన దొంగ అల్ల కల్లోలంగా అనుకుందే దోచే యమ యమ దొంగ నాచోరే నాచోరే ఓ ఓ ఎవడీ గజ దొంగ తెగ కాకలు తీరిన దొంగ నాచోరే నాచోరే ఓ ఓ ఎవడీ దొర దొంగ దర్జాగా దూరిన దొంగ దొంగ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Yamadonga

See All