MovieGQ

Noonoogu Meesalodu

Yamadonga (2007) · Track 2 of 9

Song Details

Lyrics

డ డడడి డిడిడు డుడుడు డ డడడి డిడిడు ఊఁ... ఊఁ... ఊఁ... నూనూగు మీసాలోడు ఊఁ... నీ ఈడు జోడైనోడు ఊఁ... నీవైపే వస్తున్నాడు ...డు ఊఁ... కళ్ళల్లో కసి ఉన్నోడు ఊఁ... కండల్లో పస ఉన్నోడు ఊఁ...వచ్చెసాడొచ్చేసాడు ...డు నన్ను ఎంచేస్తాడో ఏమో ఈనాడు జొన్న పొత్తులతోటి గూడె కట్టి ఏంచేస్తాడు… ఇచ్చేస్తాడు… ఊఁ... నూనూగు మీసాలోడు ఊఁ... నీ ఈడు జోడైనోడు ఊఁ... నీవైపే వస్తున్నాడు ...డు చరణం: 1 చెంగు చాటు బిందె పెట్టి చెరువుకాడికొస్తుంటే చెంతకొచ్చి ఆరా తీస్తాడు బిందె నిండి పోయిందంటె బరువు మొయ్యలేవంటు సాయంచేస్తె తప్పేటంటాడు సాయమేమి కాదోయ్ చెయ్యి కొంత జరిపి నడుముకి పైపైనే ఆనిస్తాడు తస్సదియ్య అట్టా పట్టలేదే పిట్టా ఇకపై ఆ పనినే కానిస్తాడు పెద్ద దొంగోడమ్మ బాబోయ్ బుల్లోడు ఇంత బంగారమే ముందే ఉంటె ఏంచెస్తాడు... దోచేస్తాడు… ఆఁ... నూనూగు మీసాలోడు ఆఁ... నీ ఈడు జోడైనోడు ఊఁ... నీవైపే వస్తున్నాడు ...డు ఊఁ... కళ్ళల్లో కసి ఉన్నోడు ఊఁ... కండల్లో పస ఉన్నోడు ఊఁ...వచ్చెసాడొచ్చేసాడు ...డు ఇంక ఏంచేస్తాడో మళ్ళీ ఈనాడు లంకె బిందెల్లోన పాలే పోసి అబ్బ ఏంచేస్తాడో ...ఆ తోడేస్తాడు చరణం: 2 ఓ రోజు… రేణిగుంట సినిమ హాల్లో రెండో ఆట కెళ్ళాక సీటు ఇచ్చి కూర్చోమన్నాడు సచ్చిన్నోడు పాపమేమి చేసాడండి పల్లెటూరి చిన్నోడు పాపుకారన్ పొట్లం ఇచ్చాడు ఇచ్చినట్టే ఇచ్చి మీద మీద పోసి అరరె అరరె అని తడిమేశాడు అమ్మ నంగనాచీ నచ్చబట్టి కాదా నవ్వి ఊరుకున్నావు నువ్వప్పుడు ఎంత నాటోడైన వీడే నావోడు ఇంత బంగారమే సొంతం ఐతే ఏంచేస్తాడు… దాచేస్తాడు… ఊఁ... నూనూగు మీసాలోడు ఊఁ... నీ ఈడు జోడైనోడు ఊఁ... నీవైపే వస్తున్నాడు ...డు ఊఁ... కళ్ళల్లో కసి ఉన్నోడు ఊఁ... కండల్లో పస ఉన్నోడు ఊఁ...వచ్చెసాడొచ్చేసాడు ...డు వీడు ఏంచెస్తాడో తెలుసా ఈనాడు కోడి కూరే చేసేకాలం నేడే వచ్చిందంటు కూర్చుంటాడు… వంటింట్లోనే తిష్టేస్తాడు…

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Yamadonga

See All