Song Details
Lyrics
చల చల్లగా గాలి మెల మెల్లగా తేలి మేఘవణిలో రాగ మధనం మనమే చేయాలి ఆహా... ఓహో... ఓ ఓ ఓ ఓ ఓ ఆహా ఓ ఓ కసి ఉసిగొలిపే గుస గుసలో రసికత పండాలి అవసర సుమశర స్వర్గములే చూపించాలి మ్మ్... మగసిరి గడసరి డోలికలో మన జత ఊగాలి యమ సుర వరునికి అమృతమే అందించాలి లాహిరి ఖేలి ఈ జిలిబిలి నావ సరళి నీవు కదలి చలి గిలి అళి చల చల్లగా గాలి ఉఁ మెల మెల్లగా తేలి మేఘవణిలో రాగ మధనం మనమే చేయాలి ఆహా... ఓహో... ఓ ఓ ఓ ఓ ఓ ఆహా ఓ ఓ
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Yamadonga
See AllRG
Rubberu Gajulu
Daler Mehndi, Pranavi
NM
Noonoogu Meesalodu
M.M. Keeravani, Sunitha Upadrashta
N
Naachore
Deepu, Ganga
OL
O Lammi Thikkareginda
N.T. Rama Rao Jr., Mamtha Mohandas
NM
Nuv Muttukunte
Ranjith, Pranavi
S
Srikarakarunda
Mano
BC
Bambharala Chumbhanala
Mano, Pranavi
YY
Young Yama
M.M. Keeravani, Mano, Shankar Mahadevan, Pranavi