Song Details
Lyrics
ఎవరెస్ట్ హైటే చాలదే ఓ.. పసిఫిక్ లోతే చెల్లదే ఓ... కళ్ళలో గుండెలో సంతోషమే కొలిచేందుకు మనసులో స్మైలుకు ఓ స్కేల్ ఎందుకు ఎవరెస్ట్ హైటే చాలదే ఓ.. పసిఫిక్ లోతే చెల్లదే ఓ... కళ్ళలో గుండెలో సంతోషమే కొలిచేందుకు మనసులో స్మైలుకు ఓ స్కేల్ ఎందుకు అర్ ఎక్సయిట్మెంట్ ఎగ్జామ్పులై పద ముందుకు ఉన్నది ఒకటే జిందగీ చూసేద్దాం దాని సంగతి ఉన్నది ఒకటే జిందగీ చూసేద్దాం దాని సంగతి లైఫే ఒక పాఠశాల కష్టం నష్టం మన బెంచ్ మేట్సే ఎన్నో అనుభవాల మన పయనాలే మొత్తం బెంచ్ మర్క్స్ చిరు చిరు గొడవల పిడుగుల వానొచ్చినా మన చెలిమను గొడుగును దాటొచ్చునా మన అడుగుల కలిపిన ఓ నిచ్చెనే స్నేహం హం హం హం ఒడి దుడుకుల్లో రైడింగ్ చేసే రంగు రంగు సైకిల్ లాగా ఉన్నది ఒకటే జిందగీ చూసేద్దాం దాని సంగతి ఉన్నది ఒకటే జిందగీ చూసేద్దాం దాని సంగతి కడదాం ఓ కొత్త కంట్రీ స్నేహం కోసం ఖండాలు దాటి పెడదాం ఓ కొత్త పార్టీ ఫ్రెండ్షిప్పంటూ మరి పేరు పెట్టి డేట్ అఫ్ బర్త్ ని మార్చే వీలుండదే మన జర్నీ ఎండ్ కి డేటుండదే నడి మధ్యలో లైఫ్ ని గిఫ్ట్ గ ఫీలవుదాం ధామ్ ధామ్ ఆ గిఫ్ట్ ని ఇచ్చే ఫ్రెండ్ తో కలిసి జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం ఉన్నది ఒకటే జిందగీ చూసేద్దాం దాని సంగతి ఉన్నది ఒకటే జిందగీ చూసేద్దాం దాని సంగతి
Lyrics sourced from public databases. May contain errors.