MovieGQ

Rayyi Rayyi Mantu

Vunnadhi Okate Zindagi (2017) · Track 3 of 5 · 4:06

Song Details

Lyrics

స రి గ రి స ని స ని స ప ని మ ప ఆ అ అ ఆ ప మ ప మ గ ప మ స గ స గ స ని గ స ని ప స స ని ప ని ని ని ప మ ప గ మ గ మ మ ప మ ప అ ఆఆ ఆ ఆఆ ఆఆఆ హా రయ్యి రయ్యిమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాలెనే మనసు సొంత గూటిలో స గ స గ రి స ని ప హే ఘల్లు ఘల్లు మంటూ గుండె ఝల్లుమంటూ అడుగులేసేనే స్వరాల కొత్త బాటలో సా... గ స గమ ప మ గ నీలాకాశం ఎంత దూరం ఉన్నా ఎగిరామంటే,అందదా ఊహ లోకం ఎక్కడెక్కడున్న పిలిచామంటే నిజాంగా నిజం కదా .. రయ్యి రయ్యిమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాలెనే మనసు సొంత గూటిలో ఆ ఆఆఆఆ ఘల్లు ఘల్లు మంటూ గుండె ఝల్లుమంటూ అడుగులేసేనే స్వరాల కొత్త బాటలో స రి ప ని స రి మ గ రి స స రి గ ప మ గ రి స స రి ప ని స రి మ గ రి స స రి గ ప మ గ ద … ప ద ప మ గ మ గ రి గ రి రి గ మ ప గ రి స రి ప ద ప మ గ మ గ రి గ రి రి గ మ ప గ ఒక్క అడుగైనా వేసి చూడందే వద్దకొచ్చేనా కలల తీరమే ఒక్క కలనైనా నిజము చేయందే నిదుర పోనందే గెలుపు ఖాయమే స్వేచ్ఛ అంటే అర్థం ఏ కుక్క పిల్లో కాదు కోరుకున్న నిజము ఎగిరి వెళ్లిపోదామే రయ్యి రయ్యిమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాలెనే మనసు సొంత గూటిలో ఘల్లు ఘల్లు మంటూ గుండె ఝల్లుమంటూ అడుగులేసేనే స్వరాల కొత్త బాటలో హ ఆ ఆఆ… దారి చూపించే వెలుగు వెంటుంటే కారు చీకట్లో ఎన్నెన్ని కాంతులొ బొమ్మ గీయించి కుంచె తోడుంటే రేయిని సైతం ఎన్నెన్ని రంగులో చెలిమి అంటే అర్థం పరిచయాలు కాదు తోడు నీడ కాలి నడకలో పరుగులు రయ్యి రయ్యిమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాలెనే మనసు సొంత గూటిలో ఓ ఓహోహో .. ఘల్లు ఘల్లు మంటూ గుండె ఝల్లుమంటూ అడుగులేసేనే స్వరాల కొత్త బాటలో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Vunnadhi Okate Zindagi

See All