MovieGQ

Life Is A Rainbow

Vunnadhi Okate Zindagi (2017) · Track 4 of 5 · 4:22

Song Details

Lyrics

యల్లో అంటే స్వేచ్చా ఆరెంజ్ అంటే ఆశా బ్లూ అంటే సంతోషం రెడ్ అంటే ఆవేసం గ్రీన్ అంటే ప్రసాంతం వైలెట్ అంటే పంతం ఇండిగో ప్రేమల సిద్దాంతం రంగులన్ని చల్లిన కాగితం జీవితం లైఫ్ ఇస్ అ రెయిన్.బో రంగుల్లో రంగైపో ల్లైఫ్ ఇస్ అ రెయిన్.బో రంగుల్లో రంగైపో గయ్స్ టునైట్ ఐయాం గోఇంగ్ టూ ఇంట్రడ్యూస్ టూ యూ ఆల్ బ్యుటిఫుల్ వాఇస్ హూ’స్ గోన్న రాక్ యు లేడీస్ అండ్ జెంటిల్మెన్ ప్లీస్ వెల్కం మహా హా ఆ ఆ ఆ ఆ మేఘంలాగ మొదలైంది నాలోని రాగం గాలే వచ్చి కదిలించింది ఓ తీపి స్నేహం మెరుపయ్యింది ఉరుమయ్యింది ఇన్నాల్ల మౌనం వానయ్యింది వరదయ్యింది ఈ నాటి గానం నా పాటె ఓ వానై వస్తే మీరంత ఓ వెలుగై ఉంటే హెయ్ నా పాటె ఓ వానై వస్తే మీరంత ఓ వెలుగై ఉంటే వాన వెలుగు కలిసిన వేల ఆనందాల హరివిల్లె రాదా లైఫ్ ఇస్ అ రెయిన్.బో రంగుల్లో రంగైపో ల్లైఫ్ ఇస్ అ రెయిన్.బో రంగుల్లో రంగైపో హా..ఆ..మాటె తీయ్యని పాటవుతుంది స్వరమే తోడుంటే భాదే చివరకి బలమౌతుంది చెలిమే తోడుంటే హోయ్ కడలే ఎగసే అలలవుతుంది కలలే తోడుంటే కలలే కంటె నిజమౌతుంది తపనే తోడుంటే నమ్మకమే నీ తోడై ఉంటే అరె నిమిషాలన్నీ నిచ్చెన కావా హొ హో నమ్మకమే నీ తోడై ఉంటే నిమిషాలన్ని నిచ్చన కావా చిరునవ్వే తోడై ఉంటే నీ చిరునామ హరివిల్లే కాదా లైఫ్ ఇస్ అ రెయిన్.బో రంగుల్లో రంగైపో ల్లైఫ్ ఇస్ అ రెయిన్.బో రంగుల్లో రంగైపో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Vunnadhi Okate Zindagi

See All