MovieGQ

Torture Of Raghuvaran - Pellanade

VIP 2 (2017) · Track 3 of 5 · 3:06

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

పెళ్లన్నదే భలె భలె భారం తెలిసుండి చేసే నేరం పెళ్లాడితే ఆనందమే దూరం అది అల అల ఐపోతుంది ఐస్ క్రీమ్ లో కారం అరె పోతుందిరా ప్రాణం అరె వస్తుందిరా జ్ఞానం అరె పిల్ల మెడలో నువె కట్టె పచ్చ పచ్చని దారం ఆ దారం ఆదారంగ నీతో ఆడేస్తుంది గ్యాలం మేరేజి అంటె డేంజర్ రా రామ మైలేజి లేని ఇంజిన్ రా మామ పులిహోర కోసం పులి తోటి స్నేహమా పూ మాల కోసం తోట కి దాసోహమా గుండెల్లోనా దాచానురా పువ్వల్లోన పెట్టి చుశానురా ఎన్నో ఎన్నో చేశానురా ఏమిచ్చిన తనకి చాల్లేదురా అంతే రా పెళ్ళాం అంతే రా పంచ ప్రాణాల్లె స్ట్రా వేసి పీల్చేనురా ఇంతేరా మొగుడు ఇంతేరా పంచు పడ్డాక ఎక్కెక్కి ఏడ్చేనురా ప్రేమ మైకంలో తన పేరే ధైవం పెళ్లంటూ ఐపోతె తానే ఒక దెయ్యం ప్రేమా - పీడ కలలే పెళ్లి - పీడ కలలే పీడ కలలే పీడ కలలే పీడ కలలే పీడ కలలే పెళ్లన్నదే భలె భలె భారం తెలిసుండి చేసే నేరం పెళ్లాడితే ఆనందమే దూరం అది అల అల ఐపోతుంది ఐస్ క్రీమ్ లో కారం అరె పోతుందిరా ప్రాణం అరె వస్తుందిరా జ్ఞానం అరె పిల్ల మెడలో నువె కట్టె పచ్చ పచ్చని దారం ఆ దారం ఆదారంగ నీతో ఆడేస్తుంది గ్యాలం మేరేజి అంటె డేంజర్ రా రామ మైలేజి లేని ఇంజిన్ రా మామ పులిహోర కోసం పులి తోటి స్నేహమా పూ మాల కోసం తోట కి దాసోహమా మిస్సెస్ తీరే లేడి ఒసామ మిస్టర్ ల స్టోరి చిరిగిన పైజమా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from VIP 2

See All