Song Details
Lyrics
Bring it on.. Game on.. దూరం నువ్వె ఉండాలోయ్ పులి వేగం నేనై వచ్చానోయ్ ఆటే నాతో ఆడావో గుణ పాఠం నువే వింటావోయ్ కలబడె తలబడే కండ ఉంది కరునతొ నిలబడే గుండె ఉంది పరువకై పరుగిదె ప్రాణం ఉందిలే మనసుకె వినపడె మాట ఉంది మంచికే కనపడె చోటు ఉంది బాదలె కలిగితె నవ్వు ఉందిలే నా గెలుపుకి చెమటని నేను నా వెలుగకి చమురుని నేను న్యాయంగా ఉంటాను సాయంగా వెళతాను నా నింగి కి జాబిలిని నేను నా రంగుల దోసిలి నేను మగవాడ్నె వద్దంటు మహ రాణై ఉంటాను పులి తోకలా ఉండె కంటె పిల్లికి తలలాగ ఉంటానులే నా శ్వాసలో తూఫానులే పువ్వంటి పాదాల్లో బూకంపమే మగవాడిలో – పొగరిని అనచగ వగలాడిలో – తెగువను తెలుపగా
Lyrics sourced from public databases. May contain errors.