Song Details
Lyrics
Watch out Amul babies it’s Raghuvaran back again in a no afraid of pain hit it బుడ్డి కల్లజోడే జుట్టేమొ చిక్కుపడె వాడంత తోడె యు కెన్ సి నో బడీ సీ నువ్వు చూడు వాడికి స్టార్ షైన్ ప్రైడ్ వచ్చింది వాల్లకి కొత్త వెన్న సమాజానికి సవ్య సాచి పొరాడి నెగ్గే VIP VIP V I P నడరా రాజా బయట పడరా రాజా అదిరా రాజా ఇది సుడిరా రాజా అరె కోటి ఏనుగుల భలం అడుగేస్తె అదిరె కింద స్థలం చెల రేగు ఇది పోరుగళం మనం పోరాడు మనుషులం పులిని రా వెనక్కె చూస్తె నేరం తెగువు రా తెగించ మంది వైరం రఘువరా పేరులో పోరాటం పోరాటం అంటె నేను రా ప్రతిభ నీకు హారం పొగరుగా కదలకుంటె నేరం పని లేని పాట లేని పట్టదారి రా… మరల పుడదాం రా పనిలో పడదాం రా భవితే మన బాట గతము నీ ఇల్లు రా భువినే చుడదాం రా దివినే కడదాం రా గెలుపే కొడదాం రా అలుపు నీకొద్దు రా ఎదగరా... వెలగరా... మునగరా...తెగించి పోరాడరా ఎదగరా... నిండు హ్రుదయం మనదే వెలగరా... ఆ వెలుగు మనదే మునగరా... వెండి కడలి మనదే తెగించి పోరాడరా V I P
Lyrics sourced from public databases. May contain errors.