Song Details
Lyrics
ఇరువురం కాదు ఒకరిమే తెలిసెనీనాడు వివరమే ఇరువురం కాదు ఒకరిమే తెలిసెనీనాడు వివరమే కలతలో కార్చుకున్నదేవివే నిజమగా నిన్ను విడవనీ కనులలొ ఉన్న తేనె చినుకులె అనుక్షణం చల్లె చనువునీ మనసా మనసా నువు చెపితే వెన్నెలే కుమ్మరించనా కన్నయా కన్నయా నన్ను కోరితే స్వర్గమే నేల దించనా గుండెల్లోన ఎన్నెన్నో వెలుగులే ప్రాణంలోన ఏవో పాటలె ఊహల్లోన అందాల మెరుపులే పట్టిందల్ల పువ్వై పూసెనే తల్లి లాగ నీ మది నాకు తోడై ఉన్నది ముద్దులివ్వు ముద్దులివ్వు మొత్తమంత ఇవ్వనివ్వు కాలమె నాదైనదే ఇరువురం కాదు ఒకరిమే ఇరువురం కాదు ఒకరిమే తెలిసెనీనాడు వివరమే ఇరువురం కాదు ఒకరిమే తెలిసెనీనాడు వివరమే కలతలో కార్చుకున్నదేవివే నిజమగా నిన్ను విడవనీ కనులలొ ఉన్న తేనె చినుకులె అనుక్షణం చల్లె చనువునీ మనసా మనసా నువు చెపితే వెన్నెలే కుమ్మరించనా కన్నయా కన్నయా నన్ను కోరితే స్వర్గమే నేల దించనా
Lyrics sourced from public databases. May contain errors.