MovieGQ

Kammaga Saage Swaramo

Vinodam (1996) · Track 4 of 5

Lyrics

కమ్మగ సాగే స్వరమో కమ్మగ సాగే స్వరమో అల్లుడూ… కమ్మగ సాగే స్వరమో కమ్మగ సాగే స్వరమో రమ్మని లాగే చెలిమో అది ఎవరిదనీ మది అడిగినది పద వెతకమని అటు తరిమినది కథ ముదురు మదన మహిమో.. అద్గదీ కమ్మగ సాగే అద్గదీ కమ్మగ సాగే స్వరమో రమ్మని లాగే చెలిమో చరణం: 1 తీయని వలపుల సాయం అడిగిన వయసు విన్నపమో దాగని వలపుల రాగము పలికిన సొగసు సంబరమో కంగారు కలల కలవరమో శృంగార కళల తొలివరమో ఏమో….ఓ ఓ ఓ… కమ్మగ సాగే శభాష్! కమ్మగ సాగే స్వరమో రమ్మని లాగే చెలిమో చరణం: 2 తొందరపడమని ముందుకు నడిపిన చిలిపి స్వాగతమో కందిన పెదవుల విందుకు పిలిచిన చెలియ స్నేహితమో పిల్లగాలి చేస్తున్న రాయబారమో పూల దారి వేస్తున్న ప్రేమ గానమో ఏమో.. ఓ ఓ ఓ… కమ్మగ సాగే స్వరమో రమ్మని లాగే చెలిమో అది ఎవరిదనీ - మది అడిగినది పద వెతకమని - అటు తరిమినది కథ ముదురు మదన మహిమో.. బ్రహ్మాండం! కమ్మగ సాగే స్వరమో రమ్మని లాగే చెలిమో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Vinodam

See All