MovieGQ

Nuvvadigindi Yenadaina Ledhannana

Vayasu Pilichindhi (1978) · Track 3 of 6

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా? నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా? నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా? నీ ముద్దు ముచ్చట కాదంటానా? సరదా పడితే వద్దంటానా? హయ్ యా! నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా? నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా? నీ ముద్దు ముచ్చట కాదంటానా? సరదా పడితే వద్దంటానా? హయ్ యా! నీ కోసమే మరుమల్లెలా పూచింది నా సొగసూ నీ పూజకే కర్పూరమై వెలిగింది నా మనసూ నీ కోసమే మరుమల్లెలా పూచింది నా సొగసూ నీ పూజకే కర్పూరమై వెలిగింది నా మనసూ దాచినదంతా నీ కొరకే దాచినదంతా నీ కొరకే నీ కోరిక చూస్తే నను తొందర చేసే నా ఒళ్ళంతా ఊపేస్తూ ఉంది నాలో ఏదో అవుతుందీ...! నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా? నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా? నీ ముద్దు ముచ్చట కాదంటానా? సరదా పడితే వద్దంటానా? హయ్ యా! నీ మగతనం నా యవ్వనం శృంగారమే చిలికే ఈ అనుభవం ఈ పరవశం సంగీతమై పలికే పరుగులు తీసే నా పరువం పరుగులు తీసే నా పరువం ఈ కథలే విందీ నువ్వు కావాలంది నా మాటేమి వినకుండా ఉంది నీకూ నాకే జోడందీ నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా? నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా? నీ ముద్దు ముచ్చట కాదంటానా? సరదా పడితే వద్దంటానా? హయ్ యా! ర ర ర ర ర ర ర ర ర ర ర ర రర రా రర రా రా రా రా రా ర ర ర ర ర ర ర ర ర ర ర నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా? నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా? నీ ముద్దు ముచ్చట కాదంటానా? సరదా పడితే వద్దంటానా? హయ్ యా!

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Vayasu Pilichindhi

See All