Song Details
Lyrics
హే...ముత్యమల్లే మెరిపోయే మల్లెమొగ్గా అరె ముట్టుకుంటే ముడుసు కుంటావ్ ఇంత సిగ్గా మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలే ఊరు నిదరోయిందిలే మంచి సోటే మనకు కుదిరిందిలే మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలే కురిసే సన్నని వాన చలి చలిగా ఉన్నది లోన కురిసే సన్నని వాన చలి చలిగా ఉన్నది లోన గుబులౌతుందే గుండెల్లోనా జరగనా కొంచెం నేనడగనా లంచం చలికి తలలు వంచం నీ ఒళ్ళే పూల మంచం వెచ్చగా ఉందామూ మనమూ హే...పైటలాగా నన్ను నువ్వు కప్పుకోవే గుండెలోనా గువ్వలాగా ఉండిపోవే మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలే పండే పచ్చని నేలా అది బీడైపోతే మేలా పండే పచ్చని నేలా అది బీడైపోతే మేలా వలపు కురిస్తే వయసు తడిస్తే పులకరించు నేల అది తొలకరించువేళ తెలుసుకో పిల్లా ఈ బిడియమేలా మళ్ళా ఉరికే పరువమిదీ మనదీ హే...కాపుకొస్తే కాయలన్నీ జారిపోవా దాపుకొస్తే కోర్కెలన్నీ తీరిపోవా మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలే నవ్వని పువ్వే నువ్వు నునువెచ్చని తేనెలు ఇవ్వు దాగదు మనసే ఆగదు వయసే ఎరగదే పొద్దు అది దాటుతుంది హద్దు ఈయవా ముద్దు ఇక ఆగనే వద్దు ఇద్దరమొకటవనీ కానీ హే...బుగ్గ మీద మొగ్గలన్నీ దూసుకోనీ... రాతిరంతా జాగారమే చేసుకోనీ... మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలే ఊరు నిదరోయిందిలే మంచి సోటే మనకు కుదిరిందిలే మంచిసోటే మనకు కుదిరిందిలే
Lyrics sourced from public databases. May contain errors.