MovieGQ

Ilaage Ilaage Saraagamadithe

Vayasu Pilichindhi (1978) · Track 1 of 6

Song Details

Lyrics

ఇలాగే ఇలాగే సరాగమాడితే వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే ఇలాగే ఇలాగే సరాగమాడితే వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే చరణం: 1 వయసులో వేడుంది మనసులో మమతుంది వయసులో వేడుంది మనసులో మమతుంది మమతలేమో సుధామయం మాటలేమో మనోహరం మదిలో మెదిలే మైకమేమో ఇలాగే ఇలాగే సరాగమాడితే వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే చరణం: 2 భావమే నేనైతే పల్లవే నీవైతే భావమే నేనైతే పల్లవే నీవైతే ఎదలోన ఒకే స్వరం కలలేమో నిజం నిజం పగలు రేయి చేసే హాయి ఇలాగే ఇలాగే సరాగమాడితే వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే ఊయలూగునే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Vayasu Pilichindhi

See All