Song Details
Lyrics
ఏం ఎందుకని ఈ సిగ్గెందుకని ఎవరికి తెలియదని దీపముంటే సిగ్గంటిని చీకటైనా సిగ్గెందుకు మొగ్గ విరిసే తీరాలి సిగ్గు విడిచే పోవాలి ఆ గదిలో నీ హృదిలో కౌగిలిలో ఈ బిగిలో ఏలా వుందో ఏమౌతుందో ఏం చేయాలని నీకుందో చెప్పు ఊహు! పక్కన చేరాడా చెల్లీ చెక్కిలి నొక్కాడా ఇక్కడనా చెక్కిలినా ఏమిటిదీ గిల్లినదా పంటికి గోటికి తేడా లేదా ఎందుకంటే ఈ బుకాయింపులు పగటి వేషం నాదమ్మా రాత్రి నాటకం నీదమ్మా అందుకని అందుకని నువు చేసినదంతా చెప్పాలి నే చెప్పినట్లు నువు చేయాలి
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Thene Manasulu
See AllYN
Yemamma Ninnenamma Yelagunnavu
Ghantasala, P. Susheela
DB
Dhivinundi Bhuviki Digivache Digivache Paarijathame Neevai
P. Susheela, Ghantasala
12
1 2 3 4
P. Susheela, Padmanabham
NE
Nee Edhuta Nenu Vaaredhuta Neevu
P. Susheela
AJ
Anadhiga Jarugutunna Anyayam Idhile
P. Susheela
PN
Purushudu Nenai Puttali
P. Susheela, P.B. Srinivas, Ghantasala
YY
Yevaro Yevaro Neevaadu
P. Susheela