Song Details
Lyrics
ఒన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మాస్టారూ డ్రిల్ మాస్టారూ 8 7 6 5 4 3 2 1 మానేస్తారా ఇక మానేస్తారా ఉద్యోగం ఇస్తాము చేస్తారా ఒక ఉద్యోగం ఇస్తాము చేస్తారా ఒళ్ళు పంచి పని చేయాలి మెదడుకు పదును పెట్టాలి అమ్మయ్యే మెదడే అది లేకున్నా పరవలేదు మీకు తోడుగా వుంటాను అమ్మయ్యా వుంటారా మెలుకువగా పని చేశారంటే మీరే దొరలా వస్తారు మరి జీతం నెలకు ముప్పై రోజులు జీతం రోజుకు రెండే పూటలు బత్తెం చిత్తం పూటపూటకు పని వుంటుంది నాలుగు రోజులు సెలవుంటుంది సెలవుల్లో ఏం చేయాలి మా కొలువుననే మీరుండాలి మా కనుసన్నలలో మెలగాలి దానికి జీతం నా జీవితం
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Thene Manasulu
See AllEE
Em Endukani Ee Siggendukani
P. Susheela, P.B. Srinivas
YN
Yemamma Ninnenamma Yelagunnavu
Ghantasala, P. Susheela
DB
Dhivinundi Bhuviki Digivache Digivache Paarijathame Neevai
P. Susheela, Ghantasala
NE
Nee Edhuta Nenu Vaaredhuta Neevu
P. Susheela
AJ
Anadhiga Jarugutunna Anyayam Idhile
P. Susheela
PN
Purushudu Nenai Puttali
P. Susheela, P.B. Srinivas, Ghantasala
YY
Yevaro Yevaro Neevaadu
P. Susheela