Song Details
Lyrics
అనాదిగా జరుగుతున్న అన్యాయం ఇదిలే అదేమిటో! ఆడదంటే మగవాడికి అలుసులే ఎవడో ఒకడన్నాడని అదియే ప్రజావాక్యమని అగ్ని వంటి అర్థాంగిని అడవి కంపె రాముడు శ్రీరాముడు ధర్మం ధర్మమని జూదమాడి ఒక రాజు ఆలి నోడినాడు సత్యం సత్యమని ఒక మగడు సతిని అమ్మినాడు అదేమిటో ఆడదంటె మగవాడికి అలుసులే
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Thene Manasulu
See AllEE
Em Endukani Ee Siggendukani
P. Susheela, P.B. Srinivas
YN
Yemamma Ninnenamma Yelagunnavu
Ghantasala, P. Susheela
DB
Dhivinundi Bhuviki Digivache Digivache Paarijathame Neevai
P. Susheela, Ghantasala
12
1 2 3 4
P. Susheela, Padmanabham
NE
Nee Edhuta Nenu Vaaredhuta Neevu
P. Susheela
PN
Purushudu Nenai Puttali
P. Susheela, P.B. Srinivas, Ghantasala
YY
Yevaro Yevaro Neevaadu
P. Susheela