MovieGQ is for information purpose only. We do not provide any downloadable copyrighted content.

Home Movies Thatha Manavadu (1973) Songs Soma Mangala Budha Song

Soma Mangala Budha

Song

Music Director

Lyricist

Lyrics

  • పల్లవి:
    సోమ.. మంగళ.. బుధ.. గురు.. శుక్ర.. శని.. ఆది
    సోమ.. మంగళ.. బుధ.. గురు.. శుక్ర.. శని.. ఆది
    వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది.. వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది

    సోమ.. మంగళ.. బుధ.. గురు.. శుక్ర.. శని.. ఆది
    వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది.. వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది

    చరణం: 1
    పెంచేదెట్లా గంపెడుమంద..
    పెట్టలేక మనపని గోవింద.. పెట్టలేక మనపని గోవింద
    కలిగిన చాలును వొకరూ ఇద్దరూ..
    కాకుంటె ఇంకొక్కరు.. కాకుంటె ఇంకొక్కరూ

    సోమ.. మంగళ.. బుధ.. గురు.. శుక్ర.. శని.. ఆది
    వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది.. వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది

    చరణం: 2
    కాదు.. కాదు.. కాదు.... వొకరూ.. ఇద్దరూ.. ముగ్గురు.. కనవలసిందే ఎందరైనా
    బుద్దుడో.. జవహరో.. గాంధీజీ.. కాకూడదా ఇందెవడైనా
    ఔతారౌతారౌతారు.. బొచ్చెలిచ్చి బజారుకుతరిమితె
    ఔతారౌతారౌతారు.. బిచ్చగాళ్ళ సంఘానికి నాయకు
    లౌతారౌతారౌతారు.. తిండికి గుడ్డకు కరువై.. కడుపుమండి విషంతిని చస్తారూ

    సోమ.. మంగళ.. బుధ.. గురు.. శుక్ర.. శని.. ఆది
    వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది.. వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది

    చరణం: 3
    ఎగిరే పక్షికి ఎవడాధారం.. పెరిగేమొక్కకు ఎవడిచ్చును సారం
    ఎగిరే పక్షికి ఎవడాధారం.. పెరిగేమొక్కకు ఎవడిచ్చును సారం
    దారి చూపు నందరికీ వాడే.. దారి చూపు నందరికీ వాడే
    నారుపోసినవాడూ.. నీరివ్వకపోడూ

    ఎవరికివారే ఇట్లనుకుంటే.. ఏమైపోవును మనదేశం
    ఎప్పుడు తీరును దారిద్ర్యం.. ఇంకెప్పుడు కల్గును సౌభాగ్యం
    కనాలందుకే మిత సంతానం.. కావాలిది అందరికి ఆదర్శం

    అయ్యా.. అయ్యా.. ఎందుకు గొయ్య.. నాకొక పీడర మీతాతయ్య
    చావగొట్టి పాతెయ్యడానికి యీ గొయ్య

    బాబూ.. బాబూ.. నీకెందుకురా ఆ గొయ్య
    నీ అయ్యకు చేసే ఈ మర్యాద.. రేపు నీకు.. చెయ్యాలి కదయ్యా
    తాతకు వారసుడు మనవడేగా.. ఎప్పటికైనా తాత మనవడు ఒకటేగా . . ఒకటేగా?

Soma Mangala Budha Keyword Tags

  • Soma Mangala Budha Song
  • Movie Thatha Manavadu Songs
  • Soma Mangala Budha Song Music Director Composer
  • Details of Soma Mangala Budha Song Wiki Information
  • Thatha Manavadu All Mp3 Songs
  • Lyrics for Soma Mangala Budha Song
  • Soma Mangala Budha Full Video Watch Online
  • Thatha Manavadu Movie Full Song
  • Soma Mangala Budha Song from Thatha Manavadu Movie
  • Play Online Soma Mangala Budha
  • Soma Mangala Budha Song Vocal Singers
  • Music Director of Soma Mangala Budha Songs
  • Soma Mangala Budha Lyricists
  • Soma Mangala Budha Movie Composer
  • Soma Mangala Budha Videos from Thatha Manavadu Movie
  • Lyical Video of Soma Mangala Budha
  • Soma Mangala Budha Stream Online Music Links
  • Songs from Thatha ManavaduMovie
  • Promo Videos of Soma Mangala Budha
  • Soma Mangala Budha English Lyrics