Song Details
Lyrics
సాయి బాబా... సాయి బాబా... సాయి నాథా... సాయి దేవా... సత్యం నిత్యం నీవే కావా నువు లేక అనాథలం బ్రతుకంతా అయోమయం నువు లేక అనాథలం బ్రతుకంతా అయోమయం బాబా ఓ బాబా ఇక నీ పరీక్షకు మేమాగలేము ఇటులీ నిరీక్షణం మేమోపలేము నువు లేక అనాథలం బ్రతుకంతా అయోమయం బాబా ఓ బాబా మా పాలి దైవం అని మా దిక్కు నీవేనని కొలిశాము దినం దినం సాయి మా ఆర్తి చూస్తావని సాక్షాత్కరిస్తావని వేచాము క్షణం క్షణం సాయి శ్రీరాముడైనా శ్రీక్రిష్ణుడైనా ఏ దైవమైన ఏ ధర్మమైనా నీలోనే చూశాము సాయి రావా బాబా రావా రక్షా దక్షా నీవే కదా మా బాబా నువు లేక అనాథలం బ్రతుకంతా అయోమయం నువు లేక అనాథలం బ్రతుకంతా అయోమయం బాబా ఓ బాబా మా ఏసు నీవే నని మా ప్రభువు నీవే నని ప్రార్ధనలు చేశామయ నిన్నే అల్లాగ వచ్చావని చల్లంగ చూస్తావని చేశాము సలామ్ సలామ్ నీకే గురునానకైనా గురు గోవిందైన గురు ద్వారమైనా నీ ద్వారకేనని నీ భక్తులైనాము సాయి రావా బాబా రావా రక్షా దక్షా నీవే కదా మా బాబా నువు లేక అనాథలం బ్రతుకంతా అయోమయం నువు లేక అనాథలం బ్రతుకంతా అయోమయం బాబా ఓ బాబా ఇక నీ పరీక్షకు మేమాగలేము ఇటులీ నిరీక్షణం మేమోపలేము నువు లేక అనాథలం బ్రతుకంతా అయోమయం బాబా ఓ బాబా క్రిష్ణ సాయి క్రిష్ణ సాయి రామ సాయి క్రిష్ణ సాయి క్రిష్ణ సాయి రామ సాయి అల్లా సాయి మౌలా సాయి అల్లా సాయి మౌలా సాయి నానక్ సాయి గోవింద్ సాయి ఏసు సాయి షిర్డీ సాయి ఓం నానక్ సాయి గోవింద్ సాయి ఏసు సాయి షిర్డీ సాయి ఓం సాయి సాయి బాబా సాయి సాయి సాయి బాబా సాయి సాయి సాయి బాబా సాయి సాయి సాయి బాబా సాయి సాయి సాయి బాబా సాయి సాయి సాయి బాబా సాయి ఓం...
Lyrics sourced from public databases. May contain errors.