Song Details
Singer
Music Director
Lyricist
Lyrics
దైవం మానవ రూపంలో అవతరించునీలోకంలో దైవం మానవ రూపంలో అవతరించునీలోకంలో దీనుల హీనుల పాపుల పతితుల దీనుల హీనుల పాపుల పతితుల ఉద్ధరించగా యుగ యుగాలలో దైవం మానవ రూపంలో అవతరించునీలోకంలో త్రేతాయుగమున రాముడుగా ద్వాపర మందున కృష్ణుడుగా త్రేతాయుగమున రాముడుగా ద్వాపర మందున కృష్ణుడుగా కలియుగేషు బుద్ధుడు అల్లా కలియుగేషు బుద్ధుడు అల్లా కరుణా మూర్తులుగా దైవం మానవ రూపంలో అవతరించునీలోకంలో సమతా మమతను చాటుటకై సహనం త్యాగం నేర్పుటకై సమతా మమతను చాటుటకై సహనం త్యాగం నేర్పుటకై శాంతి స్థాపన చేయుటకై శాంతి స్థాపన చేయుటకై ధర్మం నిలుపుటకై దైవం మానవ రూపంలో అవతరించునీలోకంలో దీనుల హీనుల పాపుల పతితుల దీనుల హీనుల పాపుల పతితుల ఉద్ధరించగా యుగ యుగాలలో దైవం మానవ రూపంలో అవతరించునీలోకంలో
Lyrics sourced from public databases. May contain errors.