MovieGQ

Mangalam

Sri Shirdi Saibaba Mahathyam (1986) · Track 8 of 8

Song Details

Lyrics

స్వామి సాయి నాధయ దివ్య మంగళం షిరిడి క్షేత్ర వాసాయ దివ్య మంగళం స్వామి సాయి నాదాయ దివ్య మంగళం షిరిడి క్షేత్ర వాసాయ దివ్య మంగళం మామకా భీష్టదాయ మహిత మంగళం మామకా భీష్టదాయ మహిత మంగళం లోకనాదాయ సాయి దివ్య మంగళం భక్త లోక సంరక్షకాయ నిత్య మంగళం లోకనాదాయ సాయి దివ్య మంగళం భక్త లోక సంరక్షకాయ నిత్య మంగళం నాగలోక స్తుత్యాయ నవ్య మంగళం నాగలోక స్తుత్యాయ నవ్య మంగళం స్వామి సాయి నాదాయ దివ్య మంగళం షిరిడి క్షేత్ర వాసాయ దివ్య మంగళం భక్త బృంద వందితాయ బ్రహ్మ స్వరూపాయ ముక్తి మార్గ బోధకాయ పూజ్య మంగళం భక్త బృంద వందితాయ బ్రహ్మ స్వరూపాయ ముక్తి మార్గ బోధకాయ పూజ్య మంగళం సత్య తత్వ బోధకాయ సాదువేషాయతే మంగలప్రదాయకాయ నిత్య మంగళం నిత్య మంగళం నిత్య మంగళం నిత్య మంగళం శ్రీ సమర్ధ సద్గురు సచ్చిదానంద సాయినాధ్ మహరాజ్ కి జై

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sri Shirdi Saibaba Mahathyam

See All