Song Details
Lyrics
ఏహ్ పుచ్చకాయ పుచ్చకాయ పెదవితీపి నాకు ఇచ్చుకోవె ఇచ్చుకోవె నే మెచ్చుకున్న మెచ్చుకున్న సోకులిచ్చి నా గుండెకొచ్చి గుచ్చుకోవె కన్నె చున్నికి మల్లె నన్ను ఉతికి పిండి రంగు దండనికేసి ఎండకారేసి తీసి వంక నడుముకు నడుముకు చుట్టుకోవె చుట్టుకోవె సొట్ట బుగ్గ చిట్టి జబిల్లి హాలి హాలి ఎయ్ హాలి హాలి హాలిబి హాలి హాలి ఎయ్ హాలి హాలి హాలిబి ఏయ్ హాలి ఎయ్ హాలి హాలి హాలీబీ హాలి హాలి ఎయ్ హాలి హాలి హాలిబీ ఏహ్ పుచ్చకాయ పుచ్చకాయ పెదవితీపి నీకు ఇచ్చుకోన ఇచ్చుకోన నువ్వు మెచ్చుకున్న మెచ్చుకున్న సోకులిచ్చి నీ గుండెకొచ్చి గుచ్చుకోన కన్నె చున్నికి మల్లె నిన్ను ఉతికి పిండి రంగు దండనికెసి ఏండకారెసి తీసి వంక నడుముకు నడుముకు చుట్టుకోద చుట్టుకోద సొట్ట బుగ్గ చిట్టి జాబిల్లి ఛమక్కుల టెంటుబొమ్మ లెక్క నీది వెడెక్కిన ఫ్రంటు బెంచి కిక్కు నాది ఓ పక్కన వుండమంటె వుండనందీ ముదిరె పిచ్చ్చి చల్ల చల్ల పుల్ల ఐసు వయసిది తెల్ల తెల్ల బెల్లమంటి సొగసిది నసాలమె అదరగ ఇచ్చుకోరా అడిగే మిర్చి రంగు పీచు మిటై లాంటి బుగ్గే రమ్మందే ఎర్రకారాల నీ పెదవె నొరూరించిందే ఆకలేమొ ఆకాశం తాకి నీపై దూకిందే ఏహ్ పుచ్చకాయ పుచ్చకాయ పెదవితీపి నీకు ఇచ్చుకోన ఇచ్చుకోన ఇచ్చుకో ఇచ్చుకో నువ్వు మెచ్చుకున్న మెచ్చుకున్న సోకులిచ్చి నీ గుండెకొచ్చి గుచ్చుకోన గుచ్చుకో గుచ్చుకో కన్నె చున్నికి మల్లె నిన్ను ఉతికి పిండి రంగు దండనికెసి ఏండకారెసి తీసి వంక నదుముకు నదుముకు చుట్టుకోద చుట్టుకోద సొట్ట బుగ్గ చిట్టి జాబిల్లి ఎక్కిలకు ఏల పాల తెలియదు సన్నిల్లతొ ఒంటి మంట తరగదు సందెల్లకు సక్కనోడు ఎక్కడంది పెరిగే ముద్దు తలెత్తిన తహ తహ నిలవదు అదెంతని కొలతకు దొరకదు దిమక్కిదీ దిండుమీద పండుకొదు నిదురేపొదు చిన్న టీసారు చూస్తునే నువ్వు తబ్బిబ్బయ్యవా ఇక ట్రైలరు చూపించానొ అబ్బ అనుకోవా వాయిదా వేసె వయసే కాదు వద్దకొస్తావా..అ ఆ అ ఆ అ ఆ అ ఆ ఏహ్ పుచ్చకాయ పుచ్చకాయ పెదవితీపి నాకు ఇచ్చుకోవె ఇచ్చుకోవే నే మెచ్చుకున్న మెచ్చుకున్న సోకులిచ్చి నా గుండెకొచ్చి గుచ్చుకోవె కన్నె చున్నికి మల్లె నిన్ను ఉతికి పిండి రంగు దండనికెసి ఏండకారెసి తీసి వంక నడుముకు నడుముకు చుట్టుకోద చుట్టుకోద సొట్త బుగ్గ చిట్టి జబిల్లి హాలి హాలి ఏయ్ హాలి హాలి హాలిబి హాలి హాలి ఏయ్ హాలి హాలి హాలిబి ఏయ్ హాలి ఏయ్ హాలి హాలి హాలి హాలీబీ హాలి హాలి హాలి హాలి హాలి హాలి ఏయ్ హాలి హాలి హాలిబి
Lyrics sourced from public databases. May contain errors.