MovieGQ is for information purpose only. We do not provide any downloadable copyrighted content.

Home Movies Spyder (2017) Songs Boom Boom Song

Boom Boom

Song

Music Director

Lyrics

  • బూమ్ బూమ్ బామ్ బాబ్...
    బూమ్ బూమ్ బామ్ బాబ్...
    భూకంపాల శబ్దమే...
    కుట్ర గుట్ర పుట్టేలోపే...
    ఇట్టే కాదా అంతమే...
    గాల్లో కన్నై గస్తీ కాసే
    గూఢాచారి వీడులే...
    అయ్యే తప్పు వచ్చే ముప్పు
    అన్నీ ఛేదిస్తాడులే...

    ఎస్ పీ వై
    వచ్చాడోయ్... రయ్యారయి తయ్యారయి...
    ఎస్ పీ వై
    వచ్చాడోయ్... రయ్యారయి రై రై రై...

    డోరి డోరి డోంట్ యు వర్రీ...
    హియర్ ఈజ్ ప్రిన్స్ ఆఫ్ రాతిరి...
    వీడే ఉంటే భయమే లేదు
    నవ్వేస్తుంది ఊపిరి...
    చట్టం షర్టు నలిగిపోతే
    చేసేస్తాడు ఇస్త్రీ...
    పంతం పట్టి ఎదురొచ్చాడో
    ఎవడే అయి హిస్టరీ...

    ఎస్ పీ వై
    వచ్చాడోయ్... రయ్యారయి తయ్యారయి...
    ఎస్ పీ వై
    వచ్చాడోయ్... రయ్యారయి రై రై రై...

    మార్వెల్ కామిక్స్ వీడ్ని
    చూసినాక రాసారేమో...
    హాగ్‌వర్ట్స్‌లో ఈ మొనగాడు
    పట్టా గాని పొందాడేమో...

    మార్వెల్ కామిక్స్ వీడ్ని
    చూసినాక రాసారేమో...
    హాగ్‌వర్ట్స్‌లో ఈ మొనగాడు
    పట్టా గాని పొందాడేమో...

    థీమ్ మ్యూజిక్ అక్కర్లేని
    మాసీ హీరోనే వీడు...
    పంచ్ ఏది వెయ్యకుండా
    క్లాప్లే కొట్టిస్తాడు...
    భయమును బాంబ్‌గా చేస్తాడు...
    హృదయం లోపల పెడతాడు...
    తెలివితో అదే పనివాడు
    గెలుపుకి వీడే తనవాడు...
    వీడికి వినపడకుండానే
    చీమలు చిటికెలు వేయవులే...
    వీడిని అనుమతి అడగందే
    క్రిములిక వ్యాపించవు అసలే...

    బూమ్ బూమ్ బామ్ బాబ్...
    బూమ్ బూమ్ బామ్ బాబ్...
    భూకంపాల శబ్దమే...
    కుట్ర గుట్ర పుట్టేలోపే...
    ఇట్టే కాదా అంతమే...
    గాల్లో కన్నై గస్తీ కాసే
    గూఢాచారి వీడులే...
    అయ్యే తప్పు వచ్చే ముప్పు
    అన్నీ ఛేదిస్తాడులే...

    హు ఈజ్ దట్ గాయ్?
    మై మై మై...
    హీ ఈజ్ ద స్పై!!!
    ఫ్లై ఫ్లై ఫ్లై...

    హు ఈజ్ దట్ గాయ్?
    మై మై మై...
    హీ ఈజ్ ద స్పై!!!
    ఫ్లై ఫ్లై ఫ్లై...

    హు ఈజ్ దట్ గాయ్?
    మై మై మై...
    హీ ఈజ్ ద స్పై!!!
    ఫ్లై ఫ్లై ఫ్లై...
  • Boom boom baam baam
    Boom boom baam baam
    Bhookampaala shabdhame
    Kuttraa gitraa puttelope
    Itte kaada anthame
    Gallo kannai gasthi kaase
    Goodachaari veedule
    Ayye tappu vachey muppu
    Anni chedisthaadule

    S P Y
    Vachchadoi rayyarai tayyarai
    S P Y
    Vachchadoi rayyarai rai rai rai

    Dori dori don’t you worry
    Here is prince of raatiri
    Veede vunte bhayame ledu
    Navvestundi oopiri
    Chattam shirtu naligipothe
    Chesesthaadu isthiri
    Pantham patti ethurochado
    Evade ainaa history

    S P Y
    Vachchadoi rayyarai tayyarai
    S P Y
    Vachchadoi rayyarai rai rai rai

    Marvel comics-e veedni
    Chusinaka raasaremo
    Hogwarts lo ee monagadu
    Pattagani ponthademo

    Marvel comics-e veedni
    Chusinaka raasaremo
    Hogwarts lo ee monagadu
    Pattagani pondhademo

    Theme music akkarleni
    Massy hero ne veedu
    Punchedi veyyakundaa
    Claps-e kottisthaadu
    Bhayamunu bombuga chestadu
    Hrudayamu lopala pedatadu
    Telivi tho aade panivadu
    Gelupuki veede tanavadu
    Veediki vinpadakundaane
    Cheemalu chitikelu veyyavule
    Veedini anumathi adagande
    Krimulika vyapinchavu asale

    Boom boom, baam baam
    Boom boom, baam baam
    Bhookampaala shabdhame
    Kuttraa gitraa puttelope
    itte kaada anthame
    Gaallo kannai gasti kaase
    Goodachaari veedule
    Ayye tappu vachche muppu
    Anni chedisthaadule

    Who’s that guy?
    My my my
    He is the SPY
    Fly fly fly

    Who’s that guy?
    My my my
    He is the SPY
    Fly fly fly

    Who’s that guy?
    My my my
    He is the SPY
    Fly fly fly

Boom Boom Keyword Tags

  • Boom Boom Song
  • Movie Spyder Songs
  • Boom Boom Song Music Director Composer
  • Details of Boom Boom Song Wiki Information
  • Spyder All Mp3 Songs
  • Lyrics for Boom Boom Song
  • Boom Boom Full Video Watch Online
  • Spyder Movie Full Song
  • Boom Boom Song from Spyder Movie
  • Play Online Boom Boom
  • Boom Boom Song Vocal Singers
  • Music Director of Boom Boom Songs
  • Boom Boom Lyricists
  • Boom Boom Movie Composer
  • Boom Boom Videos from Spyder Movie
  • Lyical Video of Boom Boom
  • Boom Boom Stream Online Music Links
  • Songs from SpyderMovie
  • Promo Videos of Boom Boom
  • Boom Boom English Lyrics