Song Details
Lyrics
సిసిలియా సిసిలియా చిరు చిరు గాలికి సెగ పెడదామా సిసిలియా సిసిలియా చెకుముకి ముద్దులు మొదలెడదామ సిసిలియా సిసిలియా చిరు చిరు గాలికి సెగ పెడదామా సిసిలియా సిసిలియా చెకుముకి ముద్దులు మొదలెడదామా అలసల అలసల ఐలేమా హెయ్ అలసల ఐలేమా ఆలసల అలసల ఐలేమ ఐలెలేమా అలసల అలసల ఐలేమా హెయ్ అలసల ఐలేమా ఆలసల అలసల ఐలేమ ఐలెలేమా హెయ్ పిల్ల అచ్చచా నా చెయ్యి తకించా తాపాల గోరు వెచ్చ వేడి పెంచా ఇంకెందుకే చర్చా 1 2 3 లెక్కించా పరువాల ఆకు పచ్చ ఆక్రమించా తిరిగే ఈ జగమును చూస్తే నిజమే ని సొగసున కాస్తే ఇదిగో ఇది పగిలే వార్తే పగిలా నువు నవ్వీసిరేస్తే సిసిలియా సిసిలియా చిరు చిరు గాలికి సెగ పెడదామా సిసిలియా సిసిలియా చెకుముకి ముద్దులు మొదలెడదామా సిసిలియా సిసిలియా చిరు చిరు గాలికి సెగ పెడదామా సిసిలియా సిసిలియా చెకుముకి ముద్దులు మొదలెడదామా ఫొన్ సిగ్నల్ లేని చొటై రెడ్ సిగ్నల్ లేని బాటై నీతో ఎన్సక్కా యెగిరిపొవాలీ ఓ బ్రేక్ఫస్ట్ ఐ నీ పాదాలె లంచ్ అల్లె హ్రుదయం చాల్లే నా డిన్నర్ అంటె నీ నీలాల కళ్ళే నా దేహ దేశం నీ స్పర్ష కోసం నీ చిలిపి మోసం ఇట్స్ ఒకె అవ్.సం సిసిలియా సిసిలియా చిరు చిరు గాలికి సెగ పెడదామా సిసిలియా సిసిలియా చెకుముకి ముద్దులు మొదలెడదామా సిసిలియా సిసిలియా చిరు చిరు గాలికి సెగ పెడదామా సిసిలియా సిసిలియా చెకుముకి ముద్దులు మొదలెడదామా హెయ్ అలసల అలసల ఐలే యె అలసల అలస ఐలె హెయ్ అలసల అలసల ఐలే త న న నన హెయ్ అలసల అలసల ఐలే యె అలసల అలస ఐలె హెయ్ అలసల అలసల ఐలే త న న నన నీ గుందె విండో తెరిచీ పేండోర పువ్వులు తెచ్చి ఐ లవ్ యు అంటే పులకించి పొతా నా కోసం నచ్చి మెచ్చి ల ల ల మెలొడీ నేర్చి నువ్ పాడుతుంటే పూదోటై పొతా ఓ గమ్మత్తుగుందీ పెదవంచు సమరం పొలీటి లాగ మన ప్రేమ అమరం సిసిలియా సిసిలియా చిరు చిరు గాలికి సెగ పెడదామా సిసిలియా సిసిలియా చెకుముకి ముద్దులు మొదలెడదామా సిసిలియా సిసిలియా చిరు చిరు గాలికి సెగ పెడదామా సిసిలియా సిసిలియా సిసిలి హూ హెయ్ పిల్ల అచ్చచ్చా న చెయ్యి థకించ తాపల గోరు వెచ్చ వెడి పెంచా హెయ్య్ నీకొసం అచ్చచ్చా దొరాలే తగ్గించా లిప్స్టిక్ లా పూల తేనే రాసుకొచ్చా తిరిగే ఈ జగమును చూస్తే నిజమే ని సొగసున కాస్తే ఇదిగో ఇది పగిలే వార్తే పగిలా నువు నవ్వీసిరేస్తే
Lyrics sourced from public databases. May contain errors.