MovieGQ

Achcham Telugandham

Spyder (2017) · Track 4 of 6 · 2:57

Lyrics

అచ్చం తెలుగందం కనులకు దొరికెను తొలిసారీ బ్లైంద్ డెట్ ఊరిస్తూ ఎదురుగ నిలిచెను సుకుమారీ ఫొన్ లో బుబ్బ్లీ గా మనసుని కదిపిన పిల్లేనా చూస్తె వెరలా ఎందుకుంది ఆసలు ఇది తానేనా షి ఇస్ మిస్ మిస్.టీరీయాస్ కాని బ్లాడి గార్.జియాస్ అబ్బబ్బ అబ్.కురియాస్ నెనొ కన్.ఫూషియాస్ షి ఇస్ మిస్ మిస్.టీరీయాస్ కాని బ్లాడి గార్.జియాస్ అబ్బబ్బ అబ్.కురియాస్ నెనొ కన్.ఫూషియాస్ ఉష్నం ఎంతుందో ధర్మమీటర్ ధర్మమీటర్ చెప్తుంది శిఖరం హైట్ ఎంతో ఆల్టిమీటర్ ఆల్టిమీటర్ చెబుతుంది సంధ్రం లోతెంతో ఫతొమీటర్ ఫతొమీటెర్ చెబుతుంది ఆమ్మై గుండెల్లో మ్యటర్ చెప్పె మీటర్ కనిపెట్టలేదె షి ఇస్ మిస్ మిస్.టీరీయాస్ కాని బ్లాడి గార్.జియాస్ అబ్బబ్బ అబ్.కురియాస్ నెనొ కన్.ఫూషియాస్ షి ఇస్ మిస్ మిస్.టీరీయాస్ కాని బ్లాడి గార్.జియాస్ అబ్బబ్బ అబ్.కురియాస్ నెనొ కన్.ఫూషియాస్ నీలి కలలు కనే తొలి తొలి అలజడి ఈమేనా మల్లి ఉదయంలో పడి పడి పూజలు చెసేనా పొంగె పరువంతో బరువుగ అటు ఇటు తూగేనా అయినా చదువుల్లో మెదడుకు పదునుగ సాగెనా ఒక రూపం రెండుగా మిగిలిందో ప్రశ్నగా గమనిస్తు వింతగా తను నేనయ్యానుగా షి ఇస్ మిస్ మిస్.టీరీయాస్ కాని బ్లాడి గార్.జియాస్ అబ్బబ్బ అబ్.కురియాస్ నెనొ కన్.ఫూషియాస్

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Spyder

See All