MovieGQ

Kanne Vadhuvuga Maredhi Jeevithamlo Okesari

Sharada (1973) · Track 2 of 7

Song Details

Lyrics

పల్లవి: కన్నె వధువుగా మారేది.. జీవితంలో ఒకేసారి కన్నె వధువుగా మారేది.. జీవితంలో ఒకేసారి ఆ..ఆ.. వధువు వలపే విరిసేది.. ఈనాడే తొలిసారి అందుకే.. అందుకే తొలి రేయి అంత హాయి.. అంత హాయి.. అంత హాయి... చరణం: 1 వెన్నెల కాచే మోమును దాచి చీకటి చేసేవు ఎందుకని వెన్నెల కాచే మోమును దాచి చీకటి చేసేవు ఎందుకని ఇంతటి సూర్యుడు ఎదుట నిలువగా ఈ మోము జాబిలి దేనికని అల్లరి చూపులతోనే నను అల్లుకు పోయేవెందుకని అల్లరి చూపులతోనే. నను అల్లుకు పోయేవెందుకని ఆ..ఆ.. అల్లికలోనే తీయని విడదీయని బంధం ఉన్నదని అందుకే.. అందుకే తొలి రేయి అంత హాయి.. అంత హాయి.. అంత హాయి... చరణం: 2 నీ పెదవి కనగానే నా పెదవి పులకించింది ఎందుకని నీ పెదవి కనగానే నా పెదవి పులకించింది ఎందుకని విడివిడిగా ఉండలేక విడివిడిగా ఉండలేక పెదవులు రెండూ... అందుకని.. ఎదురు చూసే పూల పానుపు ఓపలేక ఉసురుసురన్నది ఎందుకని ఇద్దరిని తన కౌగిలో ముద్దు ముద్దుగా.. అందుకని.. అందుకే.. అందుకే తొలి రేయి అంత హాయి.. అంత హాయి.. అంత హాయి.. అంత హాయి.. అంత హాయి...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sharada

See All