MovieGQ

Meghama Maruvake

Seetaratnamgari Abbayi (1992) · Track 1 of 5

Song Details

Lyrics

మేఘమా మరువకే మోహమా విడువకే మాఘమాస వేళలో మల్లె పూల మాలగ మరుని గూడి మెల్లగా మరలి రావె చల్లగా మదిలో మెదిలే మధువై మేఘమా మరువకే మోహమా విడువకే నిదుర కాచిన కన్నె పానుపే రా రా రమ్మంటుంటే కురులు విప్పిన అగరువత్తులే అలకలు సాగిస్తుంటే సిగ్గే ఎరుగని రెయిలో తొలి హాయిలో అలివేణి రవికే తెలియని అందము అందించనా నెరజానా కలలా అలలా మెరిసి మేఘమా మరువకే మోహమా విడువకే గడుసు ఒడుపులే పరుపు విరుపులై గిచ్చే సందడిలోన తడవ తడవకి పెరుగుతున్నది ఏదో మైకం భామా మరుగే ఎరుగని కోనలో ఆ మోజులు మహారాజా నలిగే మల్లెగా సవ్వడి వినిపించనా నెరజానా జతగా జరిగే అలుసీ మేఘమా మరువకే ఆమోహమా విడువకే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Seetaratnamgari Abbayi

See All