Song Details
Lyrics
ఆ పాపి కొండల్లో ఈ పాప గుండెల్లో ఆ పాపి కొండల్లో ఈ పాప గుండెల్లో ఎన్నో ఊసులు గోరింక నవ్వుల్లో గోరింట పంటల్లో ఎన్నో బాసలు బులిపించే చలిలో మది మురిపించే గిలిలో పరువాల ఒడిలో ఆ సరసాల సడిలో చలిగాలి కొట్టాల చెలరేగిపోవాల లాయి లాయిలో ఆ పాపి కొండల్లో ఈ పాప గుండెల్లో ఆ పాపి కొండల్లో ఈ పాప గుండెల్లో ఎన్నో ఊసులు గోరింక నవ్వుల్లో గోరింట పంటల్లో ఎన్నో బాసలు బులిపించే చలిలో మది మురిపించే గిలిలో పరువాల ఒడిలో ఆ సరసాల సడిలో చలిగాలి కొట్టాల చెలరేగిపోవాల లాయి లాయిలో ఆ పాపి కొండల్లో ఈ పాప గుండెల్లో ఎన్నో ఊసులు తడిగా ఒక పెదవి పొడిగా ఒక పెదవి తడిగా పొడితడిగా తమకాన దాగితే తడిగా ఒక తనువు మడిగా ఒక తనువు తడిగా మడితడిగా తొలి హద్దు దాటితే తెరిచేయనా ఆ తెరచాపని విడదీయని ఓ విడిధీయనా తపనలే తగలనీ లాయి లాల లాయి లాయిలో ఆ పాపి కొండల్లో ఈ పాప గుండెల్లో ఎన్నో ఊసులు కొరికే కోరికలే కరిచే కౌగిలిలో ఎదతో పై ఎదతో సయ్యాటలాడితే కరిగే ప్రతి నిమిషం మరిగే పరవశమై కదిపి నిను కుదిపి కేరింతలాడితే కవ్వించనా కొంగు కొసరించనా ఊరించకే ఊయలూగించకే మనువులే కుదరనీ వెన్నెలమ్మ లాయి లాయి లో ఆ పాపి కొండల్లో ఈ పాప గుండెల్లో ఎన్నో ఊసులు బులిపించే చలిలో మది మురిపించే గిలిలో పరువాల ఒడిలో ఆ సరసాల సడిలో చలిగాలి కొట్టాల చెలరేగిపోవాల లాయి లాయిలో
Lyrics sourced from public databases. May contain errors.