MovieGQ

Ori Devuda

Sathyam (2003) · Track 7 of 7

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

నాటు కొట్టుడు నీటు కొట్టడు కలిపి కొట్టాలి గగనం అదిరిపడే సూరీడే తోంగిచుడాలి బీర్ రమ్ము విస్కీ కొట్టి నిజం చెప్పాలి అరెరే గుపెడంత గుండె విప్పి ప్రేమ పంచాలి ఓరి దేవుడా లోకం మారేర ఓరి దేవుడా లోకం మారేర ఓరి దేవుడా లోకం మారేర ఓరి దేవుడా లోకం మారేర ఓరి దేవుడా లోకం మారేర ఓరి దేవుడా లోకం మారేర లాలా లల్లలా లల లల లల్ల లా లాలా లల్లలా లల లల లల్ల లా స్లీవ్ లెస్సు మిడ్డి స్కట్ సిటీ పాపలు అబ్బబ్బ పబ్బులలో మందు కొట్టి కల్చరంటారు ఇంగ్లీష్ కల్చరంటారు కనపడితే పార్టీ అని కౌగిలిస్తారు పార్టీ ముగిసినాక దొంగ ముఖం చాటేస్తారు అరెరె చాటేస్తారు ఓరి దేవుడా లోకం మారేర ఓరి దేవుడా లోకం మారేర ఓరి దేవుడా లోకం మారేర బెంజ్ కారు రోడ్డు నడుమ వెళ్తుంటుంది రోడ్డు వేసినోడు రోడ్డు సైడ్ జీవిస్తాడు గుడిసెలో జీవిస్తాడు చిన్న గుడిసెలోనే పెద్ద మనసుంటుంది పెద్ద ప్యాలస్ లో డబ్బు తప్ప ఏముంటుంది ప్రేమే కరువవుతుంది ఓరి దేవుడా లోకం మారేర ఓరి దేవుడా లోకం మారేర ఓరి దేవుడా లోకం మారేర ఓరి దేవుడా లోకం మారేరా ఎండ ఉన్నంత వరకే నీడకు విలువ మరీ ఊపిరున్నంత వరకే మనిషికి విలువ రేపు మాపు పోయేటి ఊపిరి కోసం మరీ ఎందుకు గొడవ స్నేహం చెయ్యర గురువ ఓరి సోదర ఏంజాయ్ చెయ్యార ఓరి సోదర ఏంజాయ్ చెయ్యార ఓరి సోదర ఏంజాయ్ చెయ్యార ఓరి సోదర ఏంజాయ్ చెయ్ రా చెయ్ రా అలా కొట్టు ఇలా కొట్టు కోకచాటు అమ్మాయ్ తోటి ప్యూచర్ లాంటి అలా ఇలా అలా ఇలా ఆ పర్స్ ఫుల్ ఉంటేనే లవ్వంటారు నువ్వే ప్రాణమంటారు హార్ట్ బీటు అంటారు అబ్బబ్బా చంపేస్తారు ఫుడ్ బెడ్ కిడ్డు అన్ని కలరిస్తారు పర్స్ కాళి అయితే చాలింకా కనుమరుగవుతారు చ్చి చ్చి పో అంటారు ఓరి దేవుడా లోకం చూడార ఓరి దేవుడా లోకం చూడార ఓరి దేవుడా లోకం చూడార బైక్ మీద షికారంటే నో అంటారు ఏసి కారుంటే లేడీసే సైంటారు అబ్బా రా అంటారు మెంటెనెన్స్ తగ్గిపోతే బ్రదరంటారు చేతిలో కార్డ్ పెట్టి తన పెళ్లికి రమ్మంటాంరు అన్నయ్య రా అంటారు ఓరి దేవుడా లోకం మారేర ఓరి దేవుడా లోకం మారేర ఓరి దేవుడా లోకం మారేర దేవుడా ఓ ఓ దేవుడా దే దే దేవుడా అయ్యయో దేవుడా ఏ ఏ దేవుడా ఓరీ దేవుడా ఓరీ ఓరీ ఓరీ దేవుడా దే దే దేవుడా దే దే దేవుడా దేవుడా దేవుడా అ అ ఆ ఎస్క్యూజ్ మి నన్ను ఎవరైనా పిలిచారా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sathyam

See All