Song Details
Lyrics
కుచ్ కుచ్ పానా హైతో ఫిక్సిట్ చక చక చక జస్ట్ డు ఇట్ గో గో జస్ట్ గో వెన్ గెట్ ఇట్ దునియా మనదేరా డేమిట్ ఫిక్స్ ఇట్ డు ఇట్ కేర్ ఇట్ జానీ యు మేక్ యువర్ రూల్స్ హనీ గోన్న మేక్ థింగ్స్ హేపెన్ ట్రూలీ నో వన్ కెన్ స్టాప్ యూ రియల్లీ మాటలొద్దురా ఓ సారి చేసి చూపరా కొత్త దారిలో ఓ మారు దూసుకెళ్లరా నీ చేతుల్లోన తెగువే ఉంటే విజయం నీ సొంతం నీ చెమటే చిందగ వచ్చిన ఫలితం ఇచ్చును ఆనందం కుచ్ కుచ్ పానా హైతో ఫిక్సిట్ చక చక చక జస్ట్ డు ఇట్ గో గో జస్ట్ గో వెన్ గెట్ ఇట్ దునియా మనదేరా డేమిట్ ఫిక్స్ ఇట్ డు ఇట్ కేర్ ఇట్ జానీ యు మేక్ యువర్ రూల్స్ హనీ గోన్న మేక్ థింగ్స్ హేపెన్ ట్రూలీ నో వన్ కెన్ స్టాప్ యూ రియల్లీ నడి సంద్రపు లోతుల్లో కడదాకా మునిగేవో ముత్యాలను వెలికి తెచ్చి వెలగాలంటా నీవు కొట్టిన తిట్టిన గెలవలే రో గెలిస్తే అందరు ఎదగలరో ఇల తాకిన బంతైనా రెండింతలు పైకెగసి ఆకాశపు అంచే తాకి తేలేనంట చూడు యు కెన్ మేక్ ఇట్ ట్రూ స్ట్రగుల్ ఈజ్ విత్ ఇన్ యు సోల్ ఈజ్ లివింగ్ ఫర్ యూ గోన్న మేక్ ఏ మూవ్ నౌ ఐ విల్ టేక్ ఏ ఛాన్స్ నౌ డూ మేక్ ఏ డ్రీమ్స్ కం ట్రూ నీ చేతుల్లోన తెగువే ఉంటే విజయం నీ సొంతం నీ చెమటే చిందగ వచ్చిన ఫలితం ఇచ్చును ఆనందం కుచ్ కుచ్ పానా హైతో ఫిక్సిట్ చక చక చక జస్ట్ డు ఇట్ గో గో జస్ట్ గో వెన్ గెట్ ఇట్ దునియా మనదేరా డేమిట్ పసి మనసే ఎలిమెంట్రీ బ్రతుకాటలో న్యూ ఎంట్రీ ఉదయించే కిరణం కోసం చూసేనే పైకేసి ప్రేమ దోమ ఆశపడ్డ గామా అత్త మామా పక్కింటి భామ వయసంతా గడిపేసి జీవితమే నడిపేసి వెనకొకటే చూస్తారంటా ముసలోళ్లంతా నవ్వేసి యంగ్ జనరేషన్ తగ్గానే రీజన్ నడిచేరు ముందుకు చూస్తూనే విల్ మూవ్ ద నేషన్ క్రీయేట్ సెన్సేషన్ ఎదురేది లేదని అంటూనే నీ చేతుల్లోన తెగువే ఉంటే విజయం నీ సొంతం నీ చెమటే చిందగ వచ్చిన ఫలితం ఇచ్చును ఆనందం కుచ్ కుచ్ పానా హైతో ఫిక్సిట్ చక చక చక జస్ట్ డు ఇట్ గో గో జస్ట్ గో వెన్ గెట్ ఇట్ దునియా మనదేరా డేమిట్ ఫిక్స్ ఇట్ డు ఇట్ కేర్ ఇట్ జానీ యు మేక్ యువర్ రూల్స్ హనీ గోన్న మేక్ థింగ్స్ హేపెన్ ట్రూలీ నో వన్ కెన్ స్టాప్ యూ రియల్లీ మాటలొద్దురా ఓ సారి చేసి చూపరా కొత్త దారిలో ఓ మారు దూసుకెళ్లరా ఫిక్స్ ఇట్ డు ఇట్ కేర్ ఇట్ జానీ యు మేక్ యువర్ రూల్స్ హనీ గోన్న మేక్ థింగ్స్ హేపెన్ ట్రూలీ నో వన్ కెన్ స్టాప్ యూ రియల్లీ
Lyrics sourced from public databases. May contain errors.