Song Details
Lyrics
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా కాళిదాసు లాగ మారి కవితే రాశేసా ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా దేవదాసు లాగ మారి గడ్డం పెంచేశా ఫుడ్ లేకపోయినా బెడ్ లేకపోయినా ఫుడ్ లేకపోయినా బెడ్ లేకపోయినా పగలు రాత్రి వెతికి వెతికి నీకే లైనేశా ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా కాళిదాసు లాగ మారి కవితే రాశేసా ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా దేవదాసు లాగ మారి గడ్డం పెంచేశా ట్రిపులెక్స్ రమ్ లోన కిక్ లేదు హెల్లొ మైనా నీ లుక్సే చూడబోతే మత్తులోకి దించేనా సన్ లైట్ వేల నుండి మూన్ లైట్ వెళ్ళేదాకా ఫుల్ టైము నా గుండెల్లో హార్ట్ లన్ని నీవేగా ఓ లలనా ఇది నీ జాలమా నీ వలన మనసే గాయమా కుదురేమో లేదాయే నువు నమ్మవు గాని కలవరమయే ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా కాళిదాసు లాగ మారి కవితే రాశేసా ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా దేవదాసు లాగ మారి గడ్డం పెంచేశా కో అంటే కోటిమంది అందగట్టెలున్నా గాని నీ జంటే కోరుతుంటే దాచుతావా కాలాన్ని క్రేజీ గా ఉంటే చాలు ప్రేమ లోన పడతారండి ట్రూ లవ్ చూపుతుంటే పెంచుతారు దూరాన్ని ఓ మగువా నీకే న్యాయమా ఎదలో ప్రేమే శాపమా మనసేమో బరువాయే నీ మాటలు లేక మోడై పోయే ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా కాళిదాసు లాగ మారి కవితే రాశేసా ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా దేవదాసు లాగ మారి గడ్డం పెంచేశా
Lyrics sourced from public databases. May contain errors.