MovieGQ

I Am In Love

Sathyam (2003) · Track 5 of 7

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

ఐ యామ్ ఇన్ లవ్ ఐ యామ్ ఇన్ లవ్ ఐ యామ్ ఇన్ లవ్ విత్ యు కనులలో దాచిన కావ్యమే నువ్వు కావేరి కదిలితే మేఘాలు ఉరిమితే మనసులో నువ్వే ఆ నింగి కరిగితే ఈ నేల చేరిన చినుకువే నువ్వే గుండెలో చిరు కలవరం తొలిసారిగా నువ్వే అర్పితం ఈ జీవితం నిను చేరడం కొరకే ఐ యామ్ ఇన్ లవ్ ఐ యామ్ ఇన్ లవ్ ఐ యామ్ ఇన్ లవ్ విత్ యు కనులలో దాచిన కావ్యమే నువ్వు కోటి కలలను గుండెలోతులో దాచి ఉంచిన నేస్తమా వేయి అలలుగ నిన్ను చేరగ కదులుతున్నా ప్రాణమా వెన్నెల్లో గోదారి నువ్వేనా వయ్యారి నే నీటి చుక్కై పోవాలి నవ్వేటి సింగారి వెళ్ళొద్దు చేజారి నిను చేరి మురిసిపోవాలి చిగురాకు నువ్వై చిరుజల్లు నేనై నిను నేను చేరుకుంటే హాయి నిను నేను చేరుకుంటే హాయి నీవు ఎదురుగ నిలచి ఉండగ మాట దాటదు పెదవిని నన్ను మృదువుగ నువ్వు తాకగ మధువు శోకెను మనసుని నీ చెంత చేరాలి స్వర్గాన్నే చూడాలి నే నీలో నిండిపోవాలి నీ కంటి చూపుల్లో నీ ప్రేమ వానల్లో నిలువెల్ల నేనే తడవాలి నాలోని ప్రేమ ఏనాటికైన నీకే అంకితమవ్వని నీకే అంకితమవ్వని ఐ యామ్ ఇన్ లవ్ ఐ యామ్ ఇన్ లవ్ ఐ యామ్ ఇన్ లవ్ విత్ యు కనులలో దాచిన కావ్యమే నువ్వు కావేరి కదిలితే మేఘాలు ఉరిమితే మనసులో నువ్వే ఆ నింగి కరిగితే ఈ నేల చేరిన చినుకువే నువ్వే గుండెలో చిరు కలవరం తొలిసారిగా నువ్వే అర్పితం ఈ జీవితం నిను చేరడం కొరకే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sathyam

See All